మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్
మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ కర్నాటక లోని బీదర్, ఆంధ్ర ప్రదేశ్ లోని మచిలీపట్నం మధ్య నడుస్తున్న ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది భారతీయ రైల్వేలు, దక్షిణ మధ్య రైల్వే చెందినది, దాని నోడల్ స్టేషన్ల మధ్య (270 మై) 430 కి.మీ. ప్రయాణించడానికి 8 గంటల 35 నిమిషాలు పడుతుంది.
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | ఎక్స్‌ప్రెస్ | ||||
స్థానికత | తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ | ||||
ప్రస్తుతం నడిపేవారు | South Central Railways | ||||
మార్గం | |||||
మొదలు | సికింద్రాబాద్ | ||||
గమ్యం | Machilipatnam | ||||
ప్రయాణ దూరం | 430 కి.మీ. (270 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 8 hrs 35 min | ||||
రైలు నడిచే విధం | Daily | ||||
రైలు సంఖ్య(లు) | 17249 / 17250 | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | 2AC,3AC, Sleeper Class, Unreserved | ||||
పడుకునేందుకు సదుపాయాలు | Yes | ||||
ఆహార సదుపాయాలు | Yes | ||||
సాంకేతికత | |||||
వేగం | 50 Km/hr (Average) | ||||
|
మార్గము
మార్చుఈ రైలు కాజీపేట, వరంగల్, విజయవాడ ద్వారా నడుస్తుంది.[1]
స్టేషన్లు
మార్చుపట్టిక రెండు నోడల్ స్టేషన్ల మధ్య స్టేషన్లు జాబితా చూపిస్తుంది.
క్రమ సంఖ్య | స్టేషను పేరు |
---|---|
1 | సికింద్రాబాద్ జంక్షన్ |
2 | జనగాం |
3 | ఖాజీపేట |
4 | వరంగల్ |
5 | కేసముద్రం |
6 | మహబూబాబాదు |
7 | డోర్నకల్ జంక్షన్ |
8 | ఖమ్మం |
9 | మధిర |
10 | కొండపల్లి |
11 | విజయవాడ జంక్షన్ |
12 | గుడివాడ జంక్షన్ |
13 | నూజెళ్ళ |
14 | గుడ్లవల్లేరు |
15 | కవుతరం |
16 | వడ్లమన్నాడు |
17 | పెడన |
18 | చిలకలపూడి |
19 | మచిలీపట్నం |
మూలము: భారతీయ రైల్వేలు సమాచారము[2]
మూలాలు
మార్చు- ↑ "Route info". indiarailinfo. Archived from the original on 8 సెప్టెంబరు 2014. Retrieved 8 September 2014.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-09-08. Retrieved 2015-01-31.