ప్రధాన మెనూను తెరువు

గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషను


గుడివాడ రైల్వే స్టేషను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణా జిల్లాలో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని విజయవాడ రైల్వే డివిజనుకు చెందినది. ఇది దేశంలో 566వ రద్దీగా ఉండే స్టేషను.[1]

గుడివాడ జంక్షన్
భారతీయ రైల్వే స్టేషను
17050 SC-MTM Machilipatnam Express at GDV.jpg
స్టేషన్ గణాంకాలు
చిరునామాగుడివాడ
కృష్ణా జిల్లా
ఆంధ్ర ప్రదేశ్
 India
భౌగోళికాంశాలు16°26′N 80°59′E / 16.43°N 80.99°E / 16.43; 80.99
మార్గములు (లైన్స్)విజయవాడ-మచిలీపట్నం శాఖ రైలు మార్గము
విజయవాడ-నర్సాపురం
విజయవాడ-విశాఖపట్నం
నిర్మాణ రకంప్రామాణికం (గ్రౌండ్ స్టేషను) (భూతలం)
ప్లాట్‌ఫారాల సంఖ్య3
ట్రాక్స్ఒకటి
వాహనములు నిలుపు చేసే స్థలంఉన్నది
ఇతర సమాచారం
స్టేషన్ కోడ్GDV
యాజమాన్యంభారతీయ రైల్వేలు
ఫేర్ జోన్దక్షిణ మధ్య రైల్వే
ప్రదేశం
గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషను

చరిత్రసవరించు

ఇండియన్ రైల్వే చరిత్ర టైమ్ లైన్ ప్రకారం విజయవాడ -మచిలీపట్నం రైలు మార్గము 79.61 కి.మీ. 04.02.1908 న ప్రారంభించారు. మచిలీపట్నం -మచిలీపట్నం పోర్ట్ రైలు మార్గము 3,75 కి.మీ. 01.01.1909 న ప్రారంభించారు. (విజయవాడ -మచిలీపట్నం పోర్ట్ మొత్తం 83,36 కి.మీ. గుడివాడ-భీమవరం -గుడివాడ రైలు మార్గము 65.34 కి.మీ. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఆర్-ఎస్‌ఆర్ ద్వారా 17.09.1928 న ప్రారంభించారు.

మీటరు గేజ్.- గుడివాడ-మచిలీపట్నం విభాగంలో ప్రతి మార్గంలో (అటు ఇటు) రెండు అదనపు తేలికపాటి ప్యాసింజర్ రైళ్లు, అదేవిధంగా గుడివాడ-భీమవరం విభాగంలో కూడా ఒక అదనపు తేలికపాటి రైలు 1936-37 రైల్వే బడ్జెట్‌లో పరిచయం చేయబడ్డాయి.

గుడివాడ-భీమవరం బ్రాడ్ గేజ్ రైలు మార్గము 08.10.1961 న రైల్వే మంత్రిన్ జగ్జీవన్ రామ్ ప్రారంభించారు. సౌత్ సెంట్రల్ రైల్వే నందు మొదటి సౌర శక్తితో పనిచేసే కలర్ కాంతి సంకేతాలు 2000 సంవత్సరంలో విజయవాడ డివిజను గుడివాడ స్టేషను సమీపంలోని లెవల్ క్రాసింగ్ గేట్ నం.55 వద్ద అందించబడింది.

జంక్షన్సవరించు

గుడివాడ రైల్వే స్టేషను ఒక జంక్షన్ స్టేషను. గుడివాడ నుండి 3 దిశ (దిక్కు)లకు జంక్షన్‌గా రైలు మార్గములను కలిగి ఉంది.

స్టేషను వర్గంసవరించు

రైళ్ళ జాబితాసవరించు

ఈ కింది సూచించిన రైళ్ళ జాబితా గుడివాడ జంక్షన్ స్టేషను ద్వారా ప్రయాణించే ప్రత్యేకమైన భారతీయ రైల్వేలు సేవలు ఆందించేవి:

రైలు నం. రైలు పేరు ప్రారంభం గమ్యస్థానం
17015/16 విశాఖ ఎక్స్‌ప్రెస్ భువనేశ్వర్ సికింద్రాబాద్
18519/20 విశాఖ - ముంబై ఏల్‌టిటి ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం ఏల్‌టిటి టెర్మినస్
17401/02 తిరుపతి-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ తిరుపతి మచిలీపట్నం
17403/04 తిరుపతి-నరసాపురం ఎక్స్‌ప్రెస్ తిరుపతి నరసాపురం
17209/10 శేషాద్రి ఎక్స్‌ప్రెస్ బెంగుళూర్ కాకినాడ
17255/56 నరసాపురం ఎక్స్‌ప్రెస్ నరసాపురం హైదరాబాద్
17049/50 మచిలీపట్నం-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ మచిలీపట్నం సికింద్రాబాద్
12775/76 కోకనాడ ఎసి ఎక్స్‌ప్రెస్ కాకినాడ టౌన్ సికింద్రాబాద్
17479/80 పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్ పూరీ తిరుపతి
17643/44 సర్కార్ ఎక్స్‌ప్రెస్ చెన్నై ఎగ్మోర్ కాకినాడ
17231/32 నరసాపురం-నాగర్‌సోల్ (గుంటూరు ద్వారా) నరసాపురం నాగర్‌సోల్
17213/14 నరసాపురం-నాగర్‌సోల్ (వరంగల్ ద్వారా) నరసాపురం నాగర్‌సోల్
17481/82 బిలాస్ పూర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ బిలాస్ పూర్ తిరుపతి
17211/12 కొండవీటి ఎక్స్‌ప్రెస్ మచిలీపట్నం యశ్వంత్‌పూర్

మూలాలుసవరించు

  1. "RPubs India". Cite web requires |website= (help)
  2. "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 2013-01-25. Cite web requires |website= (help)
  3. "Vijayawada Division and stations" (PDF). South Central Railway. Retrieved 19 July 2015.

బయటి లింకులుసవరించు