చండీగఢ్ క్రికెట్ జట్టు
చండీగఢ్ క్రికెట్ జట్టు, భారత దేశీయ పోటీలలో చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించే క్రికెట్ జట్టు. 2019 ఆగస్టులో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రంజీ ట్రోఫీతో సహా 2019–20 సీజన్‌లో దేశీయ టోర్నమెంట్‌లలో పాల్గొనే తొమ్మిది కొత్త జట్లలో ఒకటిగా ఈ జట్టును పేర్కొంది. భారత మాజీ క్రికెటర్ వీఆర్వీ సింగ్ ఈ జట్టుకు తొలి కోచ్‌గా ఎంపికయ్యాడు. [1]
వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | మానన్ వోహ్రా |
కోచ్ | రాజీవ్ నయ్యర్ |
యజమాని | యూనియన్ టెరిటరీ క్రికెట్ అసోసియేషన్ |
జట్టు సమాచారం | |
స్థాపితం | 1981 |
స్వంత మైదానం | సెక్టర్ 16 స్టేడియం |
సామర్థ్యం | 30,000 |
చరిత్ర | |
రంజీ ట్రోఫీ విజయాలు | 0 |
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు | 0 |
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు | 0 |
చండీగఢ్ 2019 డిసెంబరులో ప్లేట్ విభాగంలో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసింది. [2] [3] ఈ సీజన్‌లో వారి మొదటి మ్యాచ్‌లో, ఆర్స్లాన్ ఖాన్ మొదటి సెంచరీని నమోదు చేశాడు. [4]
2020 ఫిబ్రవరి 12 న మణిపూర్‌తో ఆడిన మ్యాచ్ ఫస్ట్-క్లాస్ క్రికెట్లో 60,000వ మ్యాచ్. [5] [6]
హోమ్ గ్రౌండ్
మార్చుసెక్టార్ 16 స్టేడియం, చండీగఢ్
ప్రస్తుత స్క్వాడ్
మార్చు- అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ళ పేర్లు బోల్డ్‌లో చూపించాం
పేరు | పుట్టినరోజు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | గమనికలు |
---|---|---|---|---|
బ్యాటర్లు | ||||
మానన్ వోహ్రా | 1993 జూలై 18 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | Captain Plays for Lucknow Super Giants in IPL |
అంకిత్ కౌశల్ | 1991 సెప్టెంబరు 5 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | |
గౌరవ్ పురి | 1991 జూలై 28 | కుడిచేతి వాటం | ||
అర్స్లాన్ ఖాన్ | 1999 సెప్టెంబరు 15 | ఎడమచేతి వాటం | ||
కునాల్ మహాజన్ | 1991 ఆగస్టు 6 | కుడిచేతి వాటం | ||
శివం భాంబ్రి | 1995 సెప్టెంబరు 30 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | |
హర్నూర్ పన్ను | 2003 జనవరి 30 | ఎడమచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | |
ఆల్ రౌండర్లు | ||||
భగ్మేందర్ లాతర్ | 1997 జూన్ 8 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |
రాజ్ బావా | 2002 నవంబరు 12 | ఎడమచేతి వాటం | కుడిచేతి మీడియం | Plays for Punjab Kings in IPL |
రమణ్ బిష్ణోయి | 1997 డిసెంబరు 24 | కుడిచేతి వాటం | Slow left-arm orthodox | |
వికెట్ కీపర్లు | ||||
అర్జిత్ ఫన్ను | 1996 ఏప్రిల్ 24 | కుడిచేతి వాటం | ||
అక్షిత్ రాణా | 2002 ఫిబ్రవరి 28 | కుడిచేతి వాటం | ||
స్పిన్ బౌలర్లు | ||||
గురీందర్ సింగ్ | 1992 జూలై 9 | కుడిచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |
గౌరవ్ గంభీర్ | 1987 నవంబరు 26 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
అర్పిత్ పన్ను | 1996 ఏప్రిల్ 24 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
యువరాజ్ చౌదరి | 2001 అక్టోబరు 6 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |
అమృత్ లుబానా | 1997 ఏప్రిల్ 22 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
పేస్ బౌలర్లు | ||||
సందీప్ శర్మ | 1993 మే 18 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | Plays for Rajasthan Royals in IPL |
జగ్జిత్ సంధు | 1997 జనవరి 28 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
రోహిత్ దండా | 1997 నవంబరు 19 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం-fast | |
హర్తేజస్వి కపూర్ | 1995 సెప్టెంబరు 6 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం-fast | |
శ్రేష్ఠ నిర్మోహి | 1991 నవంబరు 2 | ఎడమచేతి వాటం | కుడిచేతి మీడియం |
24 జనవరి 2023 ననవీకరించబడింది
మూలాలు
మార్చు- ↑ "What is the reward for performing in this Ranji Trophy?". ESPN Cricinfo. Retrieved 7 December 2019.
- ↑ "Chandigarh to make Ranji debut in December". The Times of India. Retrieved 16 August 2019.
- ↑ "Chandigarh to feature in Ranji Trophy with VRV Singh as coach". Sportstar. Retrieved 16 August 2019.
- ↑ "Plan was to make Ranji debut count: Arslan Khan". Times of India. Retrieved 10 December 2019.
- ↑ "Are R Ashwin's 362 wickets the most after 70 Tests?". ESPN Cricinfo. Retrieved 18 February 2020.
- ↑ "60,000 not out: Landmark first-class match set for Ranji Trophy". The Cricketer. Retrieved 18 February 2020.