మద్దిరాల మండలం (సూర్యాపేట జిల్లా)

మద్దిరాల మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 35 కి. మీ. దూరంలోనూ ఉంది.

కొత్త మండల కేంద్రంగా గుర్తింపుసవరించు

లోగడ మద్దిరాల  గ్రామం నల్గొండ జిల్లా సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలోని నూతనకల్లు మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మద్దిరాల గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా, కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా, సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+12 (పదమూడు) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[2]

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

 1. గంజివారికొత్తపల్లి
 2. ముకుందపురం
 3. మద్దిరాల
 4. చందుపట్ల
 5. పోలుమల్ల
 6. గోరెంట్ల
 7. మామిండ్లమాధవ
 8. చిన్ననెమిల
 9. గుమ్మడవల్లి
 10. రామచంద్రాపురం
 11. కుక్కడం
 12. రెడ్డిగూడ
 13. కుంటపల్లి

మూలాలుసవరించు

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/246.Suryapet.-Final.pdf

వెలుపలి లంకెలుసవరించు