1967 భారత సాధారణ ఎన్నికలు అప్పటి మద్రాసు రాష్ట్రంలోని 39 స్థానాలకు జరిగాయి. సి.ఎన్. అన్నాదురై నేతృత్వంలోని ద్రవిడ మున్నేట్ర కజగం , దాని మిత్రపక్షం, సి. రాజగోపాలాచారి నేతృత్వంలోని స్వతంత్ర పార్టీలు భారీ విజయం సాధించాయి. డిఎమ్‌కె కూటమి, మొత్తం 36 స్థానాలను గెలుచుకుంది. ఓ రాష్ట్రంలో, ఓ కాంగ్రెసేతర పార్టీ కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్న అతికొద్ది రాష్ట్రాలలో మద్రాస్ మొదటిది. 1967లో మద్రాస్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ వ్యతిరేక ఊపు ఏర్పడింది. ఇది రాష్ట్ర, జాతీయ ఎన్నికలలో ప్రముఖ నాయకుడు కె. కామరాజ్ ఓటమికి, అతని పార్టీ ఓటమికీ దారితీసింది. ఈ ఎన్నికల తర్వాత డిఎంకె, ఇందిరా గాంధీ నేతృత్వం లోని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది.
Indian general election in Madras, 1967 Registered 20,796,700 Turnout 15,922,449 (76.56%) 7.79%
First party
Second party
Leader
C.N. Annadurai
K. Kamaraj
Party
DMK
INC
Leader's seat
Madras South
Did not contest
Seats won
36
3
Seat change
29
28
Popular vote
8,176,656
6,436,710
Percentage
52.96%
41.69%
Swing
22.48%
3.57%
కూటమి
పార్టీ
జనాదరణ పొందిన ఓటు
శాతం
స్వింగ్
గెలుచుకున్న సీట్లు
సీటు మార్పు
యునైటెడ్ ఫ్రంట్
ద్రవిడ మున్నేట్ర కజగం
55,24,514
35.78%
17.14%
25
18
స్వతంత్ర పార్టీ
14,14,208
9.16%
1.31%
6
6
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
10,57,542
6.85%
కొత్త పార్టీ
4
కొత్త పార్టీ
స్వతంత్ర
1,80,392
1.17%
0.20%
1
1
మొత్తం
81,76,656
52.96%
22.48%
36
29
భారత జాతీయ కాంగ్రెస్
64,36,710
41.69%
3.57%
3
28
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
2,99,841
1.69%
8.55%
0
2
భారతీయ జనసంఘ్
33,626
0.22%
0.18%
0
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా
31,451
0.20%
1.54%
0
ప్రజా సోషలిస్ట్ పార్టీ
12,162
0.08%
1.60%
0
స్వతంత్రులు
4,48,648
3.16%
4.35%
0
మొత్తం
1,54,39,094
100.00%
39
2
చెల్లుబాటు అయ్యే ఓట్లు
1,54,39,094
96.96%
చెల్లని ఓట్లు
4,83,355
3.04%
మొత్తం ఓట్లు
1,59,22,449
100.00%
నమోదైన ఓటర్లు/ఓటింగ్ శాతం
2,07,96,700
76.56%
7.79%
నియోజకవర్గం
విజేత
Party
Margin
ద్వితియ విజేత
Partya
మద్రాసు ఉత్తర
కృష్ణన్ మనోహరన్
డిఎమ్‌కె
61,334
S. C. C. A. పిళ్లై
కాంగ్రెస్
మద్రాసు సౌత్
C. N. అన్నాదురై
డిఎమ్‌కె
81,978
కె. గురుమూర్తి
కాంగ్రెస్
శ్రీపెరంబుదూర్ (SC)
పి. శివశంకరన్
డిఎమ్‌కె
1,01,765
కె. సంబందన్
కాంగ్రెస్
చెంగల్పట్టు
సి. చిట్టి బాబు
డిఎమ్‌కె
1,05,731
O. V. అళగేశన్
కాంగ్రెస్
తిరుత్తణి
S. K. సంబంధన్
డిఎమ్‌కె
75,549
ఎ. కృష్ణస్వామి
కాంగ్రెస్
వెల్లూరు (SC)
కుచేలర్
డిఎమ్‌కె
69,732
ఎ. జయరామన్
కాంగ్రెస్
తిరుప్పత్తూరు
ఆర్. ముత్తు గౌండర్
డిఎమ్‌కె
29,231
T. A. వాహిద్
కాంగ్రెస్
వందవాసి
జి. విశ్వనాథన్
డిఎమ్‌కె
80,659
M. K. గౌండర్
కాంగ్రెస్
తిండివనం
T. D. R. నాయుడు
డిఎమ్‌కె
32,070
లక్ష్మీ నారాయణన్
కాంగ్రెస్
కడలూరు
V. K. గౌండర్
డిఎమ్‌కె
47,973
ఎస్. రాధాకృష్ణన్
కాంగ్రెస్
చిదంబరం (SC)
V. మాయవన్
డిఎమ్‌కె
17,429
ఎల్. ఎలయ పెరుమాళ్
కాంగ్రెస్
కళ్లకురిచ్చి
M. దేవీకన్
డిఎమ్‌కె
26,523
కె. పార్థసారథి
కాంగ్రెస్
కృష్ణగిరి
ఎం. కమలనాథన్
డిఎమ్‌కె
18,294
T. S. పట్టాభిరామన్
కాంగ్రెస్
సేలం
కె. రాజారాం
డిఎమ్‌కె
63,509
ఆర్. రామకృష్ణన్
కాంగ్రెస్
మెట్టూరు
S. కందప్పన్
డిఎమ్‌కె
56,845
జి. వెంకటరామన్
కాంగ్రెస్
తిరుచెంగోడ్
కె. అన్బళగన్
డిఎమ్‌కె
48,251
T. M. కలియన్నన్
కాంగ్రెస్
నీలగిరి
M. K. N. గౌండర్
స్వతంత్ర పార్టీ
19,702
ఎ. దేవి
కాంగ్రెస్
కోయంబత్తూరు
కె. రమణి
CPM
65,921
ఎన్. మహాలింగం
కాంగ్రెస్
పొల్లాచి
నారాయణన్
డిఎమ్‌కె
81,754
S. K. పరమశివం
కాంగ్రెస్
ధరాపురం (SC)
సి.టి.దండపాణి
డిఎమ్‌కె
1,10,866
S. R. ఆరుముగం
కాంగ్రెస్
గోబిచెట్టిపాళయం
P. A. సామినాథన్
డిఎమ్‌కె
48,945
సి. సుబ్రమణ్యం
కాంగ్రెస్
పెరియకులం
హెచ్. అజ్మల్ ఖాన్
స్వతంత్ర పార్టీ
27,621
ఎం. ఇబ్రహీం
కాంగ్రెస్
దిండిగల్
N. అన్బుచెజియన్
డిఎమ్‌కె
1,03,346
T. S. సౌంద్రం
కాంగ్రెస్
మధురై
పి. రామమూర్తి
CPM
1,05,468
S. C. తేవర్
కాంగ్రెస్
కరూర్
ఎం. గౌండర్
స్వతంత్ర పార్టీ
23,718
R. చెట్టియార్
కాంగ్రెస్
తిరుచిరాపల్లి
K. A. నంబియార్
CPM
2,545
V. A. ముత్తయ్య
కాంగ్రెస్
పెరంబలూర్ (SC)
ఎ. దురిరాజు
డిఎమ్‌కె
33,828
పి.కె.రామస్వామి
కాంగ్రెస్
పుదుక్కోట్టై
ఆర్. ఉమానాథ్
CPM
9,382
A. N. చెట్టియార్
కాంగ్రెస్
కుంభకోణం
S. యుగం
డిఎమ్‌కె
20,039
C. R. P. రామన్
కాంగ్రెస్
మయూరం (SC)
కె. సుబ్రవేలు
డిఎమ్‌కె
52,044
మరగతం చంద్రశేఖర్
కాంగ్రెస్
నాగపట్టణం
వి.సాంబశివం
కాంగ్రెస్
11,219
V. P. చింతన్
CPM
తంజావూరు
డి.ఎస్.గోపాలర్
డిఎమ్‌కె
22,574
ఆర్. వెంకటరామన్
కాంగ్రెస్
శివగంగ
తా. కిరుట్టినన్
డిఎమ్‌కె
58,217
సుబ్రమణియన్
కాంగ్రెస్
రామనాథపురం
S. M. మహమ్మద్ షెరీఫ్
IND/ML
32,025
ఎస్. బాలకృష్ణన్
కాంగ్రెస్
శివకాశి
పి. రామమూర్తి
స్వతంత్ర పార్టీ
31,672
P. A. నాడార్
కాంగ్రెస్
తిరునెల్వేలి
S. జేవియర్
స్వతంత్ర పార్టీ
41,991
A. P. C. వీరబాహు
కాంగ్రెస్
తెన్కాసి (SC)
R. S. ఆరుముగం
కాంగ్రెస్
5,746
వేలు
స్వతంత్ర పార్టీ
తిరుచెందూర్
సంతోషం
స్వతంత్ర పార్టీ
394
కె.టి.కోసల్రామ్
కాంగ్రెస్
నాగర్‌కోయిల్
ఎ. నెసమోని
కాంగ్రెస్
52,014
M. మథియాస్
స్వతంత్ర పార్టీ