మధుమాసం (ధారావాహిక)
జెమినీ టీవీ తెలుగు సీరియల్.
మధుమాసం, 2019 సెప్టెంబరు 2 నుండి 2020 మార్చి 27 వరకు జెమినీ టీవీలో ప్రసారమయిన తెలుగు సీరియల్. జయప్రసాద్ కె దర్శకత్వం వహించిన ఈ సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ రాత్రి 7.30కు ప్రసారం అయింది.[1][2] ఇందులో శ్వేత ఖేల్గే,[3] సూరజ్ లోక్రే,[4] వైష్ణవి, లక్ష్మి, హరిత తదితరులు నటించారు.[5]
మధుమాసం | |
---|---|
జానర్ | కుటంబ నేపథ్యం |
రచయిత | ప్రియ రామానందన్ మూటలు నరసింహ మూర్తి నల్లం (1-35) వీరేష్ కంచె (36 - 174) |
ఛాయాగ్రహణం | దీపిక అగర్వాల్ రాజన్ అగర్వాల్ |
దర్శకత్వం | దినేష్ పైనూర్ (1-61) జయప్రసాద్ కె (62-174) |
క్రియేటివ్ డైరక్టరు | రాంవెంకీ కంచరాన |
తారాగణం | శ్వేత ఖెల్గే సూరజ్ లోక్రే వైష్ణవి లక్ష్మి హరిత |
Theme music composer | మీనాక్షి భుజంగం |
Opening theme | "ఓంకారినికి ఆకారం" సాగర్ నారాయణ (రచన) |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 174 |
ప్రొడక్షన్ | |
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ | బాలు పమిడికొండల |
ప్రొడ్యూసర్ | సిద్ధార్ధ మల్హోత్ర స్వప్న మల్హోత్ర |
ఛాయాగ్రహణం | ప్రకాష్ కోట్ల |
ఎడిటర్ | సతీష్ కులకర్ణి అనుగొండ |
కెమేరా సెట్అప్ | మల్టీ కెమెరా |
నిడివి | 20-22 నిముషాలు |
ప్రొడక్షన్ కంపెనీ | అల్కెమీ ఫిల్మ్స్ ప్రై లి. |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | జెమినీ టీవీ |
చిత్రం ఫార్మాట్ | 576ఐ (ఎస్.డి) 1080ఐ (హెచ్.డి) |
వాస్తవ విడుదల | 2 సెప్టెంబరు 2019 27 మార్చి 2020 | –
కాలక్రమం | |
Preceded by | కళ్యాణి (రాత్రి 9) అభిలాష (రాత్రి 7:30) |
Followed by | పిన్ని 2 |
నటవర్గం
మార్చు- శ్వేత ఖేల్గే (శ్రావ్య)
- సూరజ్ లోక్రే (నంద గోపాల్)
- వైష్ణవి (నిత్య)
- ఇషిక (సత్య)
- మాస్టర్ రిషి (కిరీటి)
- మనోజ్ (జయంత్)
- లక్ష్మి (నంద గోపాల్ తల్లి భానుమతి)
- కరాటే కల్యాణి (మహేష్, రోహన్ తల్లి అంజలిదేవి)
- శ్రావణ్ (రోహన్)
- నిహారిక (నందు సోదరి చంద్రిక)
- లక్ష్మిప్రియ (బుచ్చిబాబు, అచ్చిబాబు తల్లి)
- సూర్యతేజ (బుచ్చిబాబు)
- వైవారెడ్డి (అచ్చిబాబు)
- శకుంతల (సుబ్బూ)
- సాత్విక్ (సిబిఐ ఆఫీసర్ అర్జున్)
- అంజలి (లావణ్య)
మాజీ నటవర్గం
మార్చు- హరిత (నిత్య సత్య, దుంబు తల్లి, శ్రావ్య పెంపుడు తల్లి అన్నపూర్ణ దేవి)
- శ్రీచరణ్ (శ్రావ్య, నిత్య, సత్య, డుంబు తండ్రి విశ్వనాధ్)
- మానస హరిక (సత్య)
- అష్మిత కర్ణని (నంద గోపాల్ తల్లి భానుమతి)
- దినేల్ రాహుల్ (నిత్య స్నేహితుడు మహేష్)
- శ్రవంతి (వసుంధర)
- బేబీ కృతిక (శ్రావ్య)
ప్రసార వివరాలు
మార్చు2019 సెప్టెంబరు 2న జెమినీ టీవీలో ఈ సీరియల్ ప్రసారం ప్రారంభమైంది. మొదట్లో సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ రాత్రి 9 గంటలకు ప్రసారం చేయబడింది. కొంతకాలం తరువాత, గిరిజా కళ్యాణం అనే సీరియల్ రావడంతో ఈ సీరియల్ 2020 జనవరి 20 నుండి రాత్రి 7:30లకు మార్చబడింది. 174 ఎపిసోడ్లను ప్రసారమయిన తరువాత 2020 మార్చి 27న ఈ సీరియల్ ముగిసింది.
మూలాలు
మార్చు- ↑ "Madhumasam Gemini Serial Launching On 2nd September 2019 At 9.00 P.M". Indian Television (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-08-30. Retrieved 2019-09-05.
- ↑ "Siddharth P Malhotra: I'm a huge fan of Telugu Cinema". www.cinemaexpress.com (in ఇంగ్లీష్). Retrieved 2019-10-03.
- ↑ "Shwetha Khelge". www.facebook.com. Retrieved 2019-09-23.
- ↑ "Kannada Tv Actor Suraj Lokre Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2019-09-23.
- ↑ "Mudda Mandaram Haritha Wiki, Age, Family, Bio and more". Mudda Mandaram Serial (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-11-18. Archived from the original on 2019-09-05. Retrieved 2019-09-05.