మధుర స్వప్నం 1982 లో వచ్చిన తెలుగు చిత్రం. ఎజె క్రోనిన్ నవల ది సిటాడెల్ ఆధారంగా ఈ సినిమా నిర్మించారు .[1] కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణరాజు, జయసుధ, జయ ప్రద ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 1972 నాటి బెంగాలీ చిత్రం జిబాన్ సైకాటేకు రీమేక్.

మధుర స్వప్నం
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
నిర్మాణం ఉప్పలపాటి సూర్యనారాయణరాజు
తారాగణం కృష్ణంరాజు,
జయసుధ ,
జయప్రద
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
ఛాయాగ్రహణం కె.ఎస్. ప్రకాశరావు
కూర్పు డి. వెంకటరత్నం
విడుదల తేదీ 1982 జనవరి 14
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
  • నిర్మాత: యు. సూర్యనారాయణ రాజు
  • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
  • సాహిత్యం: ఆత్రేయ,ఆరుద్ర , వేటూరి
  • నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • ఛాయాగ్రహణం: కె.ఎస్. ప్రకాశరావు
  • కూర్పు: డి. వెంకటరత్నం
  • విడుదల తేదీ: 1982 జనవరి 14


పాటల జాబితా

మార్చు

1.ఎన్నో ఊహలు ఎన్నో తలపులు ఎన్నో ఆశలు, రచన:ఆచార్య ఆత్రేయ, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం , పులపాక సుశీల

2.గువ్వల జంటను చూడు నవ్వుల పంటను చూడు, రచన:ఆరుద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

3.గోపాలుని కోసం ఈ రాధ ఈ రాధే, రచన: ఆత్రేయ, గానం.పి . సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4.గోరింట పండింది కోనేరు నిండింది గోరింక , రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

5.చంద్ర కళాధరా నటరాజా ఈజన్మకు ఇదినా తుదిపూజ,రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.పి సుశీల కోరస్

6.నీ రాధనుగా ఆరాధనగా మిగిలిపోనీ నన్ను కోవెలైనా దేవుడైనా, రచన: ఆత్రేయ, గానం.పి సుశీల

7.విరిసిన వయసులే సొగసులై కురిసెను ఆమని పూలజల్లుగా, రచన: వేటూరి, గానం.పి . సుశీల బృందం.

మూలాలు

మార్చు
  1. Bhattacharya, Roshmila (8 December 2015). "IN FOCUS - Dreaming of a better tomorrow". The Times of India. Archived from the original on 5 January 2018. Retrieved 5 January 2018.

2.ghantasala galaamrutamu,kolluri bhaskararao blog .