మధ్య ప్రదేశ్ గవర్నర్ల జాబితా

(మధ్యప్రదేశ్ గవర్నర్ల జాబితా నుండి దారిమార్పు చెందింది)

మధ్యప్రదేశ్ గవర్నర్, మధ్యప్రదేశ్ రాష్ట్ర నామమాత్రపు అధిపతి, ప్రతినిధి. భారత రాష్ట్రపతి గవర్నర్‌ను 5 సంవత్సరాల కాలానికి నియమిస్తాడు.

మధ్య ప్రదేశ్ గవర్నరు
మధ్య ప్రదేశ్ చిహ్నం
Incumbent
మంగూభాయ్ సి. పటేల్

since 2021 జులై 8
విధంహిజ్ ఎక్సలెన్సీ
స్థితిరాష్ట్రాధిపతి
అధికారిక నివాసం
  • రాజ్ భవన్ (భోపాల్) (ప్రాథమిక)
  • రాజ్ భవన్ (పచ్‌మర్హి) (వేసవి)
నియామకంభారత రాష్ట్రపతి
కాలవ్యవధి5 సంవత్సరాలు
ప్రారంభ హోల్డర్పట్టాభి సీతారామయ్య
నిర్మాణం1 నవంబరు 1956; 68 సంవత్సరాల క్రితం (1956-11-01)
వెబ్‌సైటుhttp://governor.mp.gov.in

అధికారాలు, విధులు

మార్చు

గవర్నర్ అనేక రకాల అధికారాలను పొందుతారు:

  • పరిపాలన, నియామకాలు, తొలగింపులకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలు,
  • శాసనసభ, రాష్ట్ర శాసనసభకు సంబంధించిన శాసన అధికారాలు, అంటే విధానసభ లేదా విధాన పరిషత్,
  • విచక్షణ అధికారాలు గవర్నర్ నిర్ణయం ప్రకారం నడుస్తుంది.

గవర్నర్ల జాబితా

మార్చు

1956 నవంబరు 1 నుండి మధ్య ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్లుగా పనిచేసిన వారి జాబితా [1][2]

వ.సంఖ్య పేరు చిత్తరువు నుండి వరకు
1 పట్టాభి సీతారామయ్య   1956 నవంబరు 1 1957 జూన్ 13
2 హరి వినాయక్ పటాస్కర్   1957 జూన్ 14 1965 ఫిబ్రవరి 10
3 కె.చెంగలరాయ రెడ్డి   1965 ఫిబ్రవరి 11 1966 ఫిబ్రవరి 2
- పివి దీక్షిత్

(తాత్కాలిక)

  1966 ఫిబ్రవరి 2 1966 ఫిబ్రవరి 9
(3) కె.చెంగలరాయ రెడ్డి   1966 ఫిబ్రవరి 10 1971 మార్చి 7
4 సత్య నారాయణ్ సిన్హా   1971 మార్చి 8 1977 అక్టోబరు 13
5 ఎన్ఎన్ వాంచు   1977 అక్టోబరు 14 1978 ఆగస్టు 16
6 సి.ఎం. పూనాచా   1978 ఆగస్టు 17 1980 ఏప్రిల్ 29
7 బి.డి శర్మ   1980 ఏప్రిల్ 30 1981 మే 25
- జి.పి. సింగ్

(తాత్కాలిక)

  1981 మే 26 1981 జూలై 9
(7) బి.డి శర్మ   1981 జూలై 10 1983 సెప్టెంబరు 20
- జి.పి. సింగ్

(తాత్కాలిక)

  1983 సెప్టెంబరు 21 1983 అక్టోబరు 7
(7) బి.డి శర్మ   1983 అక్టోబరు 8 1984 మే 14
8 ప్రొ.కె.ఎం.చాందీ   1984 మే 15 1987 నవంబరు 30
- నారాయణ్ దత్తా ఓజా

(తాత్కాలిక)

  1987 డిసెంబరు 1 1987 డిసెంబరు 29
(8) కె.ఎం.చాందీ   1987 డిసెంబరు 30 1989 మార్చి 30
9 సరళా గ్రేవాల్   1989 మార్చి 31 1990 ఫిబ్రవరి 5
10 ఎం.ఎ. ఖాన్   1990 ఫిబ్రవరి 6 1993 జూన్ 23
11 మహ్మద్ షఫీ ఖురేషీ   1993 జూన్ 24 1998 ఏప్రిల్ 21
12 భాయ్ మహావీర్   1998 ఏప్రిల్ 22 2003 మే 6
13 రామ్ ప్రకాష్ గుప్తా   2003 మే 7 2004 మే 1
- కృష్ణ మోహన్ సేథ్

(తాత్కాలిక)

  2004 మే 2 2004 జూన్ 29
14 బలరామ్ జాఖర్   2004 జూన్ 30 2009 జూన్ 29
15 రామేశ్వర్ ఠాకూర్ |  2009 జూన్ 30 2011 సెప్టెంబరు 7
16 రామ్ నరేష్ యాదవ్   2011 సెప్టెంబరు 8 2016 సెప్టెంబరు 7
- ఓం ప్రకాష్ కోహ్లీ

(అదనపు బాధ్యత) [3]

|  2016 సెప్టెంబరు 8 2018 జనవరి 23
17 ఆనందీబెన్ పటేల్   2018 జనవరి 23 2019 జూలై 29
18 లాల్జీ టాండన్   2019 జూలై 29 2020 జూన్ 30
- ఆనందీబెన్ పటేల్

(అదనపు బాధ్యత)

  2020 జూన్ 30 2021 జూలై 8
19 మంగూభాయ్ సి. పటేల్[4]   2021 జూలై 8 అధికారంలో ఉన్నారు

మూలాలు

మార్చు
  1. https://governor.mp.gov.in/guv_list_all.aspx
  2. Arora, Akansha (2024-03-28). "List of Former Governors of Madhya Pradesh (1956-2024)". adda247. Retrieved 2024-09-11.
  3. India Today (8 September 2016). "OP Kohli takes charge as Governor of Madhya Pradesh". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.
  4. https://www.india.gov.in/my-government/whos-who/governors