మనసారా 2010 డిసెంబరు 10న విడుదలైన తెలుగు సినిమా. మూవింగ్ ఇమేజెస్ ప్రొడక్షన్స్ పతాకంపై కడియాల ప్రఖాష్ బాబు నిర్మించిన ఈ సినిమాకు టి.రవిబాబు దర్శకత్వం వహించాడు. పద్మప్రియ సమర్పించిన ఈ సినిమాలో భానుచందర్, ఎం.ఎస్.నారాయణ, శ్రీ దివ్య లు ప్రధాన తారాగణంగా నటించగా, శేఖర్ చంద్ర సంగీతాన్నందించాడు.[1]

మనసారా
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం రవిబాబు
నిర్మాణం కె. ప్రకాశ్ బాబు
తారాగణం భానుచందర్
ఎమ్మెస్ నారాయణ
కృష్ణ భగవాన్
విక్రమ్
శ్రీదివ్య
మల్లేశ్ బలష్టు
సంగీతం శేఖర్ చంద్ర
ఛాయాగ్రహణం సుధాకర్ రెడ్డి యక్కంటి
విడుదల తేదీ డిసెంబర్ 10,2010
భాష తెలుగు

తారాగణంసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

  • సంగీతం: శేఖర్ చంద్ర
  • సాహిత్యం: భాస్కరభట్ల
  • దర్శకత్వం: రవిబాబు
  • ఛాయాగ్రహణం: సుధాకర్ రెడ్డి యక్కంటి
  • నిర్మాత: ప్రకాష్ బాబు కడియాల

మూలాలుసవరించు

  1. "Manasara (2010)". Indiancine.ma. Retrieved 2021-06-07.

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=మనసారా&oldid=3213594" నుండి వెలికితీశారు