మనసు మాంగల్యం
(1971 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.ప్రత్యగాత్మ
నిర్మాణం కోగంటి కుటుంబరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
జమున,
జగ్గయ్య,
అంజలీదేవి,
పద్మనాభం,
రమణారెడ్డి
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ ఉత్తమ చిత్ర
భాష తెలుగు

నటీనటులు మార్చు

నటుడు/నటి పాత్ర
అక్కినేని నాగేశ్వరరావు రవి
జమున మంజుల
అంజలీదేవి ముంతాజ్
రమణారెడ్డి పెరుమాళ్ళయ్య
సూర్యకాంతం ఆండాళమ్మ
పద్మనాభం కుశశ్రీ
గీతాంజలి గీత
రామకృష్ణ శేఖర్
చంద్రమోహన్ మధు
చిత్తూరు నాగయ్య పురుషోత్తమరావు
మణిమాల అమృత
అనిత సరళ

పాటలు మార్చు

పాట రచయిత సంగీతం గాయకులు
ఆవేశం రావాలి ఆవేదన కావాలి - గుండెలోని గాయాలు మండించే గేయాలు దాశరథి కృష్ణమాచార్య పెండ్యాల ఘంటసాల
ఎందుకు వచ్చావో ఎందుకు వెళ్ళావో - నాకేమో తెలియదు నీకైనా తెలుసునా ఆత్రేయ పెండ్యాల ఘంటసాల
ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో నీ కాలి అందెలు మ్రోగినవో ఎన్నెన్ని ఆశలు పొంగినవో దాశరథి కృష్ణమాచార్య పెండ్యాల ఘంటసాల, పి.సుశీల
నిన్ను నేను చూస్తున్నా నీలో నన్ను నేను చూస్తున్నా ఆత్రేయ పెండ్యాల ఘంటసాల, పి.సుశీల

మూలాలు మార్చు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.