మనోజ్ సర్కార్
మనోజ్ సర్కార్ భారతదేశానికి చెందిన పారాలింపియన్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. 2017 ప్రపంచ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో రజత పతకం సాధించాడు. భారత్లోని గో స్పోర్ట్స్ ఫౌండేషన్ ఛాంపియన్స్ ప్రోగ్రాం ద్వారా ఇతనికి సహకారం అందిస్తుంది.
Indian para-badminton player | |
పుట్టిన తేదీ | 12 జనవరి 1990 Rudrapur |
---|---|
వృత్తి |
|
అందుకున్న పురస్కారం |
|
![]() |
తొలినాళ్ళ జీవితంసవరించు
మనోజ్ తన చిన్నతనంలో ఉండగా సరైన చికిత్స అందక అంగవైకల్యాన్ని పొందాడు. ఇతను ఒక సాధారణ కుటుంబానికి చెందినవాడు, వీరి తల్లిదండ్రులకు ఇతను మూడో సంతానం.
కెరీర్సవరించు
మనోజ్ థాయ్‌లాండ్ పారా-బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ 2017 లో పురుషుల సింగిల్స్ సిల్వర్, ఉగాండా పారా-బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ 2017 లో ఒక గోల్డ్, [1] ఐరిష్ పారా-బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ 2016 లో ఒక వెండితో [2] అలాగే BWF పారా-బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ 2015 లో పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో ఒక స్వర్ణ పతకం సాధించాడు.[3] అతను 2018 మే నెలలో జరిగిన టర్కిష్ పారా-బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నాడు. [4]
విజయాలుసవరించు
పారాలింపిక్ గేమ్స్సవరించు
పురుషుల సింగిల్స్
సంవత్సరం | వేదిక | ప్రత్యర్థి | స్కోరు | ఫలితం |
---|---|---|---|---|
2020 | యోయోగి నేషనల్ జిమ్నాసియం, టోక్యో, జపాన్ | </img> డైసుకే ఫుజిహారా | 22–20, 21–13 | </img> కాంస్య |
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లుసవరించు
పురుషుల సింగిల్స్
సంవత్సరం | వేదిక | ప్రత్యర్థి | స్కోరు | ఫలితం |
---|---|---|---|---|
2015 | స్టోక్ మాండెవిల్లే స్టేడియం, స్టోక్ మాండెవిల్లే, ఇంగ్లాండ్ | </img> ఫామ్ డక్ ట్రంగ్ | 16–21, 11–21 | </img> కాంస్య |
2017 | డాంగ్‌చున్ వ్యాయామశాల, ఉల్సాన్, దక్షిణ కొరియా | </img> ఉకున్ రుకెంది | 21–15, 19–21, 16–21 | </img> వెండి |
2019 | సెయింట్ జాకోబ్‌షల్లె, బాసెల్, స్విట్జర్లాండ్ | </img> ప్రమోద్ భగత్ | 18–21, 16–21 | </img> కాంస్య |
పురుషుల డబుల్స్
సంవత్సరం | వేదిక | భాగస్వామి | ప్రత్యర్థి | స్కోరు | ఫలితం |
---|---|---|---|---|---|
2013 | హెల్ముట్-కార్నిగ్-హాలీ, </br> డార్ట్మండ్, జర్మనీ |
</img> ప్రమోద్ భగత్ | </img> టకు హిరోయ్ </img> తోషియాకి సుఎనగా |
21–15, 10–21, 21–18 | </img> బంగారం |
2015 | స్టోక్ మాండెవిల్లే స్టేడియం, స్టోక్ మాండెవిల్లే, ఇంగ్లాండ్ | </img> ఆనంద్ కుమార్ బోరేగౌడ | </img> ప్రమోద్ భగత్ </img> తరుణ్ ధిల్లాన్ |
7–21, 21–14, 21–6 | </img> బంగారం |
2019 | సెయింట్ జాకోబ్‌షల్లె, </br> బాసెల్, స్విట్జర్లాండ్ |
</img> ప్రమోద్ భగత్ | </img> కుమార్ నితేష్ </img> తరుణ్ ధిల్లాన్ |
14–21, 21–15, 21–16 | </img> బంగారం |
మిశ్రమ డబుల్స్
సంవత్సరం | వేదిక | భాగస్వామి | ప్రత్యర్థి | స్కోరు | ఫలితం |
---|---|---|---|---|---|
2013 | హెల్ముట్-కార్నిగ్-హాలీ, </br> డార్ట్మండ్, జర్మనీ |
</img> పరుల్ దల్సుఖ్ భాయ్ పరమార్ | </img> పీటర్ ష్నిట్జ్లర్ </img> కాట్రిన్ సీబర్ట్ |
12–21, 21–19, 14–21 | </img> కాంస్య |
ఆసియా పారా గేమ్స్సవరించు
పురుషుల సింగిల్స్
సంవత్సరం | వేదిక | ప్రత్యర్థి | స్కోరు | ఫలితం |
---|---|---|---|---|
2014 | జియాంగ్ జిమ్నాసియం, ఇంచియాన్, దక్షిణ కొరియా | </img> ఉకున్ రుకెంది | 14–21, 15–21 | </img> వెండి |
2018 | ఇష్టోరా గెలోరా బంగ్ కర్నో, జకార్తా, ఇండోనేషియా | </img> ఉకున్ రుకెంది | 18–21, 20–22 | </img> కాంస్య |
పురుషుల డబుల్స్
సంవత్సరం | వేదిక | భాగస్వామి | ప్రత్యర్థి | స్కోరు | ఫలితం |
---|---|---|---|---|---|
2018 | ఇష్టోరా గెలోరా బంగ్ కర్నో, జకార్తా, ఇండోనేషియా | </img> ప్రమోద్ భగత్ | </img> ద్వియోకో </img> ఫ్రెడీ సెటివాన్ |
13–21, 18–21 | </img> కాంస్య |
ఆసియా పారా-బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లుసవరించు
సంవత్సరం | వేదిక | ఈవెంట్ | స్కోరు | ఫలితం |
---|---|---|---|---|
2016 | బీజింగ్ | పురుషుల సింగిల్స్ SL3 | 21-17 21-14 | </img> బంగారం |
2016 | బీజింగ్ | పురుషుల డబుల్స్ SL3-SL4 | 19-21 21-16 21-8 | </img> కాంస్య |
అవార్డులుసవరించు
- అర్జున అవార్డు 2018 సెప్టెంబరు 25 [5] [6]
మూలాలుసవరించు
- ↑ "BWF - Uganda Para-Badminton International 2017 - Winners". bwf.tournamentsoftware.com.
- ↑ "BWF - Irish Para-Badminton International 2016 - Winners". bwf.tournamentsoftware.com.
- ↑ "BWF - BWF Para-Badminton World Championships 2015 - Winners". bwf.tournamentsoftware.com.
- ↑ Scroll Staff. "World No 1 Manoj Sarkar wins gold at Turkish Para-badminton International Championship". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-04-06.
- ↑ "National Sports Awards 2018: full list of winners of Khel Ratna, Arjuna Awards, Dronacharya Awards". The Hindu. 2018-09-25. Retrieved 2020-04-04.
- ↑ Team Sportstar (2018-09-25). "National sports awards 2018: Full list of winners - Sportstar". Sportstar.thehindu.com. Retrieved 2020-04-04.