మన్దీప్ సింగ్(జననం 1995 జనవరి 25) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు. భారత జాతీయ జట్టులో ఫార్వార్డ్ ఆటగాడు.

మన్దీప్ సింగ్
వ్యక్తిగత వివరాలు
జననం (1995-01-25) 1995 జనవరి 25 (వయసు 29)
జలంధర్, పంజాబ్, భారత్
ఎత్తు 178 cm[1]
ఆడే స్థానము ఫార్వార్డ్
యవ్వనంలో కెరీర్
సుర్జీత్ హాకీ అకాడెమీ
క్రీడా జీవితము
సంవత్సరాలు Team Apps (Gls)
2013–2014 రాంచి రైనోస్ 15 (12)
2015–ప్రస్తుతం ఢిల్లీ వేవ్రైడర్స్
జాతీయ జట్టు
2013–ప్రస్తుతం భారత జాతీయ హాకీ జట్టు 159 (82)

కెరీర్

మార్చు

తొలినాళ్లలో

మార్చు

మన్దీప్ యుక్త వయసులో ఉన్నప్పుడు పంజాబ్ రాష్ట్రం జలంధర్ లోని సుర్జీత్ హాకీ అకాడెమీలో హాకీ నేర్చుకున్నాడు.[2]

రాంచి రైనోస్ లో

మార్చు

2012 డిసెంబర్ 16న రాంచి రైనోస్ సంస్థ మొట్టమొదటిసారి మన్దీప్ సింగ్ ని హాకీ ఇండియా లీగ్ లో సభ్యనిగా తీసుకుంది. 2013 సుర్జీత్ హాకీ మైదానంలో జరిగిన పోటీలో పంజాబ్ వారియర్స్ జట్టుతో తలపడిన రైనోస్ జట్టులో మన్దీప్ సింగ్ ఆడాడు.[3][4]


మూలాలు

మార్చు
  1. "SINGH Mandeep". worldcup2018.hockey. International Hockey Federation. Archived from the original on 12 ఫిబ్రవరి 2019. Retrieved 11 February 2019.
  2. "Only 17 but dreaming big". DNA India. Retrieved 23 February 2013.
  3. "Ranchi 3-1 Mumbai 2013" (PDF). Hockey India League. Archived from the original (PDF) on 18 ఆగస్టు 2021. Retrieved 23 February 2013.
  4. "List of players sold at Hockey India League auction". NDTV Sports. Archived from the original on 9 జనవరి 2013. Retrieved 23 February 2013.

బయటి లంకెలు

మార్చు