మన్నెం నాగేశ్వరరావు

మన్నెం నాగేశ్వరరావు (English: Mannem Nageswara Rao) 11 జనవరి 2019 నుండి ఫిబ్రవరి 1 వరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) యొక్క మాజీ తాత్కాలిక డైరెక్టర్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్గా ఉన్నారు. అక్టోబర్ 24, 2018. ఆయన 2016 లో సిబిఐలో చేరారు. 1986 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్) ఆఫీసర్. సిబిఐ డైరెక్టర్‌గా నియమించబడటానికి ముందు అతను జాయింట్ డైరెక్టర్‌గా పనిచేశాడు[1].

Mannem Nageswara Rao

మన్నెం నాగేశ్వరరావు
జననం
జాతీయతభారతీయుడు
వృత్తిసెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్.
వెబ్‌సైటుసెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్
మన్నెం నాగేశ్వరరావు

నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్ జిల్లా (ఇప్పటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా) మండలం మంగపేట బోర్ నర్సాపూర్ (మంగపేట్) గ్రామం జన్మస్ధలం . అతను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి కెమిస్ట్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్, 1986 లో IPS లో చేరడానికి ముందు, మద్రాస్ IIT లో తన పరిశోధన చేశారు[2].

మూలాలు

మార్చు
  1. https://www.ndtv.com/people/cbi-vs-cbi-m-nageshwara-rao-takes-interim-charge-as-cbi-faces-its-worst-crisis-1936650
  2. https://www.timesnownews.com/india/article/cbi-rakesh-asthana-alok-verma-mannem-nageswara-rao-ips-nageswar-rao-nageshwar-rao-cbi-director-nageshwara-rao-cvc-central-vigilance-commission-central/303724