మన్మథ సామ్రాజ్యం

మన్మధ సామ్రాజ్యం 1988 ఆగస్టు 12న విడుదలైన తెలుగు సినిమా. శ్రీచరిత చిత్ర బ్యానర్ కింద సూరెడ్డి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు తమ్మారెడ్డి భరధ్వాజ దర్శకత్వం వహించాడు. రఘు, రాజా, కిన్నెర,లతాశ్రీ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బప్పిలహరి సంగీతాన్నందించాడు. [1] లతాశ్రీ, మాలాశ్రీ, కిన్నెర లను భరధ్వాజ ఈ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం చేసాడు. టైటిల్ మైనస్ వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయిందని ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు తెలియజేసాడు. [2]

మన్మధ సామ్రాజ్యం
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.భరద్వాజ్
తారాగణం రఘు,
రాజా,
కిన్నెర
లతాశ్రీ
సంగీతం బప్పిలహరి
నిర్మాణ సంస్థ చరిత చిత్ర
భాష తెలుగు

తారాగణం మార్చు

  • రఘు
  • రాజా
  • కిన్నెర
  • లతాశ్రీ
  • మాతు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: తమ్మారెడ్డి భరత్వాజ
  • నిర్మాత: సూరెడ్డి వెంకటేశ్వరరావు;
  • స్వరకర్త: బప్పి లాహిరి

పాటలు మార్చు

  • ఆగలేనురా...
  • లవ్ ఈస్ లైఫ్...
  • నీ నీ గుండెలో...
  • శ్రావణ సంపలత...
  • సుఖపడనీరా...
  • యవ్వన వేళ

మూలాలు మార్చు

  1. "Manmadha Samrajyam (1988)". Indiancine.ma. Retrieved 2022-12-24.
  2. prasanna (2021-06-30). "సినిమా ఇండస్ట్రీకి ఎందరినో పరిచేయం చేసిన దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. బర్త్‌డే స్పెషల్". www.tv5news.in (in ఇంగ్లీష్). Retrieved 2022-12-24.

బాహ్య లంకెలు మార్చు