తాజ్ - బీబి - బిల్గిస్ - మకాని (ఉర్దు:تاج بیبی بلقیس مکانی بیگم صاحبہ) " రాజకుమారి శ్రీ మనవతి లాల్ సాహిబా ", " రాజకుమారి మన్మాతి", " జగత్ గొసైన్" (1573- మే 13 - 1619 ఏప్రిల్ 18) గా కూడా గురించబడింది. రాజకుమారి మన్మాతి మొఘల్ చక్రవర్తినిగా గౌరవించబడింది.ఆమె మొఘల్ చక్రవర్తి షాజహాన్ తల్లి. .[1]

Taj Bibi Bilqis Makani
చక్రవర్తిని, మొఘల్ చక్రవర్తి
Taj Bibi Bilqis Makani alias Manmati Baiji Lal Sahiba
జననంMay 13, 1573
జోధ్పూర్ భారతదేశం
మరణంఏప్రెల్ 18, 1619 (46)
Burial
వంశముషాజహాన్
HouseRathors of Marwar
తండ్రిRaja Shri Udai Singh Rathor
మతంహిందూమతం

కుటుంబం

మార్చు

మన్మాతి బైజి లాల్ 1573 మే 13 న రాజపుత్ర రాజకుమార్తెగా జన్మించింది. మార్వార్ (ఆధునిక జోధ్పూర్) రాజా ఉదయ సింగ్ రాథోర్‌కు ఆమె 10వ కుమార్తెగా జన్మించింది. మొఘల్ చక్రవర్తి అక్బర్ రాజాకు మోటా రాజ అని మారుపేరును ఇచ్చాడు. ఆమె తల్లి శ్రీ రజవత్ కచవతి రాణి మంరంగ్ దేవి సాహెబా. ఆమె గ్వాలియర్ రాజా " రాజా అస్కరం భీంవ్రజోట్" కుమార్తె.

వివాహం

మార్చు

జగతి జహంగీర్ వివాహం ఫతేపూర్ సిక్రీ లోని మోటా రాజా రాజభవనంలో 1586 జనవరి 21న జరిగింది. వివాహం హిందూ - ముస్లిం పద్ధతిలో వివాహం జరిగింది. రాజకుమారుడు సలీంకు ఆమె మూడవ భార్య. .[1] 1592 జనవరి 15న ఆమె రాజకుమారుడు కుర్రం జన్మ ఇచ్చింది. [1] ఆమె " జగత్ బిల్గిస్ మకాని, తాజ్ బీబి సాహిబా " బిరుదులతో గౌరవించబడింది. తాజ్ బీబి 1619 ఏప్రిల్ 18న ఆగ్రాలో మరణించింది. ఆమె సోహగ్‌పూర్ వద్ద సమాధి చేయబడింది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 ఎరాలి, అబ్రహాం (2007). మయూరసింహాసనం చక్రవర్తిని, The Saga of the Great Mughals. పెంక్విన్ బుక్స్ ఆఫ్ ఇండియా. p. 299. ISBN 0141001437. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Eraly" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు

వెలుపలి లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=మన్మాతి&oldid=2925042" నుండి వెలికితీశారు