మమత వైద్య కళాశాల
మమత వైద్య కళాశాల (మమతా మెడికల్ కాలేజ్) భారతదేశంలోని తెలంగాణలోని ఖమ్మంలో గల ఒక ప్రైవేట్ వైద్య కళాశాల. ఈ వైద్య కళాశాల మెడికల్ సైన్సెస్‌లో అండర్ గ్రాడ్యుయేట్ (బాచిలర్స్ - ఎంబిబిఎస్) కోర్సులను అందిస్తోంది. ఈ కళాశాలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తించింది. ఇది తెలంగాణలోని కాళోజి నారాయణరావు ఆరోగ్య శాస్త్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది.[1][2][3][4][5]
మమత మెడికల్ కాలేజ్ | |
రకం | వైద్య కళాశాల |
---|---|
స్థాపితం | 1992 |
వ్యవస్థాపకుడు | శ్రీ పువ్వాడ నాగేశ్వరరావు |
చిరునామ | మమతా మెడికల్ కాలేజీ రోడ్, పోలీస్ హౌసింగ్ కాలనీ, నేతాజీ నగర్, రహీమ్ బాగ్,, ఖమ్మం, తెలంగాణ, 507002, భారతదేశం 17°14′34″N 80°10′03″E / 17.2428042°N 80.1675623°E |
కాంపస్ | పట్టణ |
స్థానం
మార్చుఇది ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలోని రోటరీ నగర్ ప్రాంతంలో ఉంది.
విభాగాలు
మార్చు- జనరల్ మెడిసిన్
- పీడియాట్రిక్స్
- రేడియో-డయాగ్నసిస్
- టిబి & ఛాతీ
- స్కిన్ & వి.డి
- సైకియాట్రీ
- సాధారణ శస్త్రచికిత్స
- ఎముకల
- నేత్ర వైద్య
- ఇ.ఎన్.టి (చెవి,ముక్కు,గొంతు)
- ప్రసూతి, గైనకాలజీ
మూలాలు
మార్చు- ↑ "Doctors should maintain professional ethics: V-C - ANDHRA PRADESH". The Hindu. 2011-01-08. Retrieved 2016-05-03.
- ↑ "Students exhorted to be role models - Tirupati". The Hindu. 2011-09-19. Retrieved 2016-05-03.
- ↑ "Mamata College wins basketball title - SPORT". The Hindu. 2013-03-26. Retrieved 2016-05-03.
- ↑ "Serve primary healthcare needs, adopt modern tech, medicos told - ANDHRA PRADESH". The Hindu. 2013-01-24. Retrieved 2016-05-03.
- ↑ "Medicos to fight Aids - The Times of India". Articles.timesofindia.indiatimes.com. 2002-11-14. Archived from the original on 2013-12-31. Retrieved 2016-05-03.