కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం

తెలంగాణలోని విశ్వవిద్యాలయం. తెలంగాణ కవి, సామాజిక కార్యకర్త స్మృత్యర్థం "కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం"గా నామకరణం చేయబడింది.[1]

కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం
Kaloji Narayanarao.jpg
కాళోజీ నారాయణరావు
రకంPublic
స్థాపితం2014
వైస్ ఛాన్సలర్డా. బి.కరుణాకర రెడ్డి
స్థానంవరంగల్, తెలంగాణ, భారతదేశం
కాంపస్Urban
జాలగూడుhttp://www.knruhs.in

చరిత్రసవరించు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు వైద్యకళాశాలలన్ని ఎన్.టి.ఆర్. ఆరోగ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలుగా ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  తెలంగాణ ప్రభుత్వం  నూతన విశ్వవిద్యాలయం "శ్రీ కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2016 ఆగస్టు 7న శంకుస్థాపన చేసాడు[2]. ప్రస్తుతం ఇది వరంగల్ లో ఉంది.తెలంగాణలోని  వైద్య  కళాశాలలన్ని దీనికి అనుబంధ కళాశాలలుగా ఉంటాయి.[3][4]

ప్రవేశంసవరించు

అభ్యర్థుల ప్రవేశాలు NEET లేదా EAMCET ఆధారంగా జరుగుతాయి

మూలాలుసవరించు

  1. "కాళోజి ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో ఉద్యోగాలు". www.ntnews.com. 2019-09-07. Retrieved 2019-10-05.
  2. http://www.thehindu.com/news/cities/Hyderabad/modi-accorded-warm-welcome/article8957488.ece
  3. http://timesofindia.indiatimes.com/city/hyderabad/Telangana-starts-disaffiliation-of-colleges-under-NTR-health-university/articleshow/50940157.cms
  4. http://www.oneindia.com/hyderabad/warangal-prison-will-now-host-a-university-2159032.html

వెలుపలి లంకెలుసవరించు