మమిట్ జిల్లా
మిజోరాం లోని జిల్లా
మిజోరాం రాష్ట్రం 8 జిల్లాలలో మమిట్ జిల్లా ఒకటి.
మమిట్ జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మిజోరాం |
ముఖ్య పట్టణం | మమిట్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | మిజోరాం |
• శాసనసభ నియోజకవర్గాలు | 3 |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,025 కి.మీ2 (1,168 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 86,364 |
• జనసాంద్రత | 29/కి.మీ2 (74/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 84.93 |
• లింగ నిష్పత్తి | 927 |
Website | అధికారిక జాలస్థలి |
భౌగోళికం
మార్చుమమిట్ జిల్లా ఉత్తరసరిహద్దులో అస్సాం రాష్ట్రానికి చెందిన హైల కండి జిల్లా, పడమర సరిహద్దులో ఉత్తర త్రిపుర జిల్లా, బంగ్లాదేశ్, దక్షిణ సరిహద్దులో లంగ్‌లై జిల్లా, తూర్పు సరిహద్దులో కొలాసిబ్ జిల్లా, ఐజ్వాల్ జిల్లా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 3025.75 చ.కి.మీ. జిల్లా కేంద్రంగా మమిట్ పట్టణం ఉంది. [1]
విభాగాలు
మార్చుమమిట్ జిల్లాలో 4 రీజనల్ డెవెలప్మెంట్ బ్లాకులు ఉన్నాయి. జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలు (హాచెక్, దంప, మమిట్) ఉన్నాయి.
గణాంకాలు
మార్చువిషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య | 85,757 |
ఇది దాదాపు | అండొర్రా దేశ జనసంఖ్యకు సమానం [2] |
అమెరికాలోని | నగర జనసంఖ్యకు సమం |
640 భారతదేశ జిల్లాలలో | 618 వ స్థానంలో ఉంది |
1చ.కి.మీ జనసాంద్రత | 29 |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | 37.56% |
స్త్రీ పురుష నిష్పత్తి | 927:1000 |
జాతియ సరాసరి (928) కంటే | అల్పం |
అక్షరాస్యత శాతం | 84.93%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
వృక్షజాలం, జంతుజాలం
మార్చు1985లో మమిట్ జిల్లాలో 500 చ.కి.మీ వైశాల్యంలో దంపా టైగర్ రిజర్వ్ స్థాపించబడింది.[4]
మూలాలు
మార్చు- ↑ "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
198 Andorra 84,825 July 2011 est.
- ↑ census2011. "Mamit District : Census 2011 data". census2011.co.in. Retrieved 2013-06-15.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Indian Ministry of Forests and Environment. "Protected areas: Mizoram. certificate". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.
వెలుపలి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో Mamit districtకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.