మయాంక్ అగర్వాల్
మయాంక్ అనురాగ్ అగర్వాల్ (జననం 1991 ఫిబ్రవరి 16) కుడిచేతి వాటం కలిగి టాప్-ఆర్డర్ బ్యాటర్‌గా ఆడే భారతీయ క్రికెటర్. ఆయన దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటక క్రికెట్ జట్టుకు ఆడుతున్నాడు. ఆయన 2018 డిసెంబరు 26న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసిజి)లో ఆస్ట్రేలియాపై భారత క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.[2] 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 8.5 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది.[3]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మయాంక్ అనురాగ్ అగర్వాల్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | బెంగళూరు, కర్ణాటక, భారతదేశం | 1991 ఫిబ్రవరి 16|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | మాంక్[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 9 అం. (1.75 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం (Right-handed) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి చేయి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 295) | 2018 26 డిసెంబరు - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2022 12 మార్చి - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 230) | 2020 5 ఫిబ్రవరి - న్యూజిలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2020 29 నవంబరు - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 16 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010–ప్రస్తుతం | కర్ణాటక క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011–2013 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014–2016 | ఢిల్లీ డేర్‌డెవిల్స్ (స్క్వాడ్ నం. 14) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018–2022 | పంజాబ్ కింగ్స్ (స్క్వాడ్ నం. 16) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023-ప్రస్తుతం | సన్‌రైజర్స్ హైదరాబాద్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2022 మార్చి 12 |
బాల్యం, విద్యాభ్యాసం
మార్చుమయాంక్ అగర్వాల్ 1991 ఫిబ్రవరి 16న బెంగళూరులో జన్మించాడు. అతని తండ్రి అనురాగ్ అగర్వాల్ US$35 మిలియన్ల హెల్త్‌కేర్ కంపెనీ నేచురల్ రెమెడీస్‌కి ముఖ్య కార్యనిర్వాహక అధికారి (CEO).[4]
ఆయన బెంగళూరులోని బిషప్ కాటన్ బాయ్స్ స్కూల్, జైన్ యూనివర్శిటీలలో చదువుకున్నాడు, అక్కడ అతను కె. ఎల్. రాహుల్, కరుణ్ నాయర్‌లు సహచరులు.[5][6]
మయాంక్ అగర్వాల్ 2008-09, 2010 ICC అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో అండర్-19 కూచ్ బెహార్ ట్రోఫీలో తన ప్రదర్శనలతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాడు, ఇందులో అతను భారతదేశానికి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు.[7] అతను 2010లో కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా కూడా ఎంపికయ్యాడు.[8]
వ్యక్తిగత జీవితం
మార్చుఆయన తన తండ్రి అనురాగ్ అగర్వాల్ వద్ద సమత విపాసన ధ్యాన పద్ధతిని అభ్యసించాడు. ఆయన జోసెఫ్ మర్ఫీ పుస్తకం- ది పవర్ ఆఫ్ ది సబ్‌కాన్షియస్ మైండ్ నుండి ప్రేరణ పొందాడని కూడా చెబుతారు.[9][10]
జనవరి 2018లో, మయాంక్ అగర్వాల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రస్తుత హెడ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి ప్రవీణ్ సూద్ కుమార్తె ఆషితా సూద్‌ను 2018 జూన్ 6న వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు 2022 డిసెంబరు 8న మొదటి సంతానంగా అబ్బాయి జన్మించాడు.[11]
మూలాలు
మార్చు- ↑ "KL Rahul reveals the funny nicknames of his Punjab teammates". Red Bull (in ఇంగ్లీష్). Retrieved 2022-10-04.
- ↑ "Mayank Agarwal, India's Test cap No.295., impresses on debut". International Cricket Council. Retrieved 26 December 2018.
- ↑ "IPL Auction 2023: Full list of sold and Unsold players". Hindustan Times. Retrieved 17 February 2023.
- ↑ "Worth the wait". The Week (in ఇంగ్లీష్). Retrieved 24 November 2020.
- ↑ "Agarwal's IPL 'Leap of Faith' Outcome of 'Deliberate Practice'". TheQuint (in ఇంగ్లీష్). 20 October 2020. Retrieved 24 November 2020.
- ↑ Notable Alumni Archived 2 ఫిబ్రవరి 2017 at the Wayback Machine Jain college University
- ↑ Most runs for India Under-19s, ICC Under-19 World Cup 2009/10 ESPNcricinfo.
- ↑ Agarwal century sets up big Davangere win ESPNcricinfo. Retrieved 2012-01-19.
- ↑ "Mayank Agarwal's new approach has fetched him big scores". Cricbuzz.com. Retrieved 25 April 2019.
- ↑ "Mayank Agarwal's Journey To International Debut Has Been An Emotional Roller Coaster". Mensxp.com. 28 December 2018. Retrieved 25 April 2019.
- ↑ Prathibha Joy. "Praveen Sood: Mayank Agarwal gets engaged - Bengaluru News - Times of India". The Times of India. Retrieved 24 April 2019.