మయూర్భంజ్ లోక్సభ నియోజకవర్గం
మయూర్భంజ్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మయూర్భంజ్ జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
మయూర్భంజ్ లోక్సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
కాల మండలం | భారత ప్రామాణిక కాలమానం |
అక్షాంశ రేఖాంశాలు | 21°55′46″N 86°44′40″E |
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | 2019లో గెలిచిన ఎమ్మెల్యే | |
26 | జాషిపూర్ | ఎస్టీ | మయూర్భంజ్ | బీజేపీ | గణేశరామ్ ఖుంటియా | |
27 | సరస్కనా | డా.బుధన్ ముర్ము | ||||
28 | రాయరంగపూర్ | నబ చరణ్ మాఝీ | ||||
29 | బంగ్రిపోసి | బీజేడీ | సుదమ్ మార్ంది | |||
31 | ఉడలా | బీజేపీ | భాస్కర్ మధేల్ | |||
33 | బరిపాడ | ప్రకాష్ సోరెన్ | ||||
34 | మొరాడ | జనరల్ | బీజేడీ | రాజ్ కిషోర్ దాస్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చు- 2024: నబ చరణ్ మాఝీ, బీజేపీ[2]
- 2019: బిశ్వేశ్వర్ తుడు, బీజేపీ [3]
- 2014: రామ చంద్ర హంసదా, బిజు జనతా దళ్
- 2009: లక్ష్మణ్ తుడు, బిజు జనతా దళ్
- 2004: సుదామ్ మార్ండి, జార్ఖండ్ ముక్తి మోర్చా
- 1999: సల్ఖాన్ ముర్ము, బీజేపీ
- 1998: సల్ఖాన్ ముర్ము, బీజేపీ
- 1996: సుశీల తిరియా, కాంగ్రెస్
- 1991: భాగే గోబర్ధన్, కాంగ్రెస్
- 1989: భాగే గోబర్ధన్, కాంగ్రెస్
- 1984: సిధా లాల్ ముర్ము, కాంగ్రెస్
- 1980: మన్మోహన్ తుడు, కాంగ్రెస్
- 1977: చంద్రమోహన్ సిన్హా, జనతా పార్టీ
- 1971: చంద్రమోహన్ సిన్హా, ప్రజా సోషలిస్ట్ పార్టీ
- 1967: మహేంద్ర మాఝీ, స్వతంత్ర
- 1962: మహేశ్వర్ నాయక్, SUCI
- 1957: ఆర్.సి మాఝీ, జార్ఖండ్ పార్టీ
- 1951: ఆర్.సి మాఝీ, జార్ఖండ్ పార్టీ
మూలాలు
మార్చు- ↑ "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Orissa" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on March 4, 2009. Retrieved 2008-09-20.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.