మరగతం చంద్రశేఖర్

మరగతం చంద్రశేఖర్ (ఆంగ్లం: Maragatham Chandrasekar (b. నవంబర్ 11, 1917 - d.అక్టోబర్ 27, 2001) రాజకీయ నాయకురాలు, తమిళనాడు నుండి ఎన్నుకోబడిన పార్లమెంటు సభ్యురాలు .[1][2]

మరగతం చంద్రశేఖర్
Maragatham Chandrasekar

పదవీ కాలం
1962 – 1967
ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ
ముందు None

పదవీ కాలం
1951 – 1957
ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ
ముందు None

వ్యక్తిగత వివరాలు

జననం నవంబర్ 11, 1917
మరణం 2001 నవంబరు 19(2001-11-19) (వయసు 84)
అక్టోబర్ 27, 2001
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి ఆర్. చంద్రశేఖర్
వృత్తి రాజకీయ నాయకురాలు
మతం హిందూమతం

1991 లో శ్రీపెరుంబుదూరులో మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య గావింపబడినపుడు మరగతం ఆ సభలో పాల్గొన్నారు.

మూలాలు

మార్చు
  1. http://timesofindia.indiatimes.com/city/Maragatham-Chandrasekar-dead/articleshow/433604071.cms
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-03-05. Retrieved 2014-03-07.