మలబార్ ఎక్స్‌ప్రెస్
మలబార్ ఎక్స్‌ప్రెస్ (మలయాళం: മലബാര് എക്സ്പ്രസ്സ്), భారతదేశంలో మంగళూరు సెంట్రల్ నుండి తిరువనంతపురం సెంట్రల్ వరకు నడిచే ఒక రైలు సేవ.[1] భారతదేశం యొక్క నైరుతి తీర ప్రాంతం యొక్క మలబార్ తీరం పేరు ఈ రైలుకు పెట్టారు. ఇది ఉత్తర కేరళలో మలబార్ ప్రాంతం నుండి దక్షిణాన వరకు కలుపుతుంది కనుక రైలుకు మలబార్ ఎక్స్‌ప్రెస్ పేరును సూచించినట్లుగా తెలుస్తుంది. మంగళూరు, తిరువంతపురం సెంట్రల్ మధ్య రైలు దీర్ఘకాలం నడిచిన సమయం ఒకటి ఉంది.
సారాంశం | |
---|---|
ప్రస్తుతం నడిపేవారు | భారతీయ రైల్వేలు |
మార్గం | |
మొదలు | మంగళూరు సెంట్రల్ |
ఆగే స్టేషనులు | 54 |
గమ్యం | తిరువనంతపురం సెంట్రల్ |
ప్రయాణ దూరం | 634 కి.మీ. (394 మై.) |
సగటు ప్రయాణ సమయం | 14 గం. 40 ని.లు |
రైలు నడిచే విధం | ప్రతిరోజు |
రైలు సంఖ్య(లు) | 16629 / 16630 |
సదుపాయాలు | |
శ్రేణులు | 3 టైర్ ఎసి, 2 టైర్ ఎసి, ఫస్ట్ క్లాస్ (కొత్త ఫస్ట్ క్లాస్ కోచ్లు లేకపోవడమే కారణంగా, దక్షిణ రైల్వే లోని అన్ని రైళ్లు నుండి ఫస్ట్ క్లాస్ కోచ్లు తొలగించడానికి 2014, సెప్టెంబర్ 1 నుండి నిర్ణయం తీసుకోవడం జరిగింది), స్లీపర్ క్లాస్, జనరల్ |
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది |
పడుకునేందుకు సదుపాయాలు | ఉంది |
ఆహార సదుపాయాలు | లేదు |
చూడదగ్గ సదుపాయాలు | పెద్ద కిటికీలు |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | 7 |
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) |
ఈ రైలు తన భోగీ (రేక్) లతో పాటుగా ఇతర రైలు బండ్ల అయిన 16603/04 → మావెలి ఎక్స్‌ప్రెస్, 12601/02 → మంగళూరు సెంట్రల్ - చెన్నై సెంట్రల్ సూపర్‌ఫాస్ట్ మెయిల్, 22637/38 → వెస్ట్ కోస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ యొక్క భోగీ (రేక్) ^లను కూడా పంచుకుంటుంది. త్రివేండ్రం నుండి షోరనూర్ వరకు రైలు యొక్క లింక్ ఇంజను డబ్ల్యుఎపి -4 ఈరోడ్ దగ్గర ఉంది, షోరనూర్ నుండి మంగళూరుకు జిఒసి/ ఈడి అనే -4డి ఇంజను ద్వారా రైలు ప్రయాణిస్తుంది.
కేరళలో అత్యంత ప్రాచుర్యం పొందిన రైళ్లు జాబితా యందు మలబార్ ఎక్స్‌ప్రెస్ కూడా ఒకటి.
చరిత్ర
మార్చురైలు ప్రారంభంలో మద్రాసు, మంగళూరు మధ్య ప్రవేశపెట్టి అమలు పరిచారు. ఆ సమయంలో రైలు పేరు మద్రాస్ - మంగళూరు మలబార్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ఉంది. 1963 సం.లో ఈ రైలు మార్గం కొచ్చిన్ హార్బర్ టెర్మినస్ వరకు విస్తరించారు. తరువాత మళ్ళీ ఈ రైలు మార్గం తిరువంతపురం సెంట్రల్ వరకు విస్తరించబడింది.[2].
మార్గము
మార్చుఈ రైలు మంగళూరు సెంట్రల్, తిరువంతపురం సెంట్రల్ మధ్య నడుస్తుంది. రైలు సంఖ్య: 16629 → 18:30 గంటల వద్ద త్రివేండ్రం నుండి మొదలవుతుంది, 10:10 గంటలకు తదుపరి రోజు మంగళూరుకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు: 16630 → 18:15 గంటల వద్ద మంగళూరు వద్ద బయలు దేరి, 09:10 గంటలకు తదుపరి రోజు త్రివేండ్రానికి చేరుకుంటుంది.[3][4]
కోచ్ కంపోజిషన్
మార్చుఇది 23 కోచ్లు (13 → స్లీపర్ క్లాస్, 4 → 3-టైర్ ఎసి (బిఈ 1 జోడింపు తర్వాత), 1 → 2-టైర్ ఎసి, 4 → రెండవ తరగతి,, 1 → బ్రేక్ వ్యాన్-కమ్-రెండవ సిట్టర్) కలిగి ఉంది.
విరామాలు
మార్చుఈ రైలుకు మొత్తం 52 విరామాలు ఉన్నాయి.[5]
- మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషను
- ఉల్లాల్
- మంజేశ్వర్
- ఉప్పల
- కుంబ్ల
- కాసరగోడ్
- కోతికులం
- పల్లికేరే
- కన్హన్గడ్
- నిలేశ్వర్
- త్రికరిపూర్
- పయ్యనుర్
- ఎజ్హిమల
- పయన్గది
- కన్నాపురం
- వలపట్టణం
- కన్నూర్
- తలస్సేరి
- వదకర
- కోయిలన్డి
- కోజ్హిక్కోడే
- ఫెరోక్
- పర్పనంగది
- తానూర్
- తిరుర్
- కుట్టిప్పురం
- షోరనూర్ జంక్షన్
- త్రిస్సూర్ రైల్వే స్టేషను
- ఇరింజలకుడా
- చలకుడి
- అన్గామాలి
- ఆలువ
- ఎర్నాకులం టౌన్/జంక్షన్
- పిరవోం రోడ్
- కొట్టాయం
- చంగానసేరి
- తిరువల్ల
- చెంగన్నూర్
- మవేలికర
- కాయంకుళం జంక్షన్
- కరునగాప్పల్లీ
- సస్థంకొట్ట
- మున్రోతురుట్టు
- కొల్లం జంక్షన్
- పరవుర్
- వర్కాల
- కదకవుర్
- చిరయిన్కిల్
- మురుక్కంపుజ్హ
- కజ్హకుట్టం
- త్రివేండ్రం పెట్ట
- త్రివేండ్రం సెంట్రల్
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-11-19.
- ↑ https://en.wikipedia.org/wiki/Malabar_Express
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-08-29. Retrieved 2015-11-19.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-08-18. Retrieved 2015-11-19.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-07. Retrieved 2015-11-19.