మల్దకల్ మండలం
తెలంగాణ, జోగులాంబ గద్వాల జిల్లా లోని మండలం
మల్దకల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం.[1]
మల్దకల్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా, మల్దకల్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°07′34″N 77°41′30″E / 16.126222°N 77.691779°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జోగులాంబ జిల్లా |
మండల కేంద్రం | మల్దకల్ |
గ్రామాలు | 22 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 239 km² (92.3 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 52,579 |
- పురుషులు | 26,593 |
- స్త్రీలు | 25,986 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 27.50% |
- పురుషులు | 38.56% |
- స్త్రీలు | 16.12% |
పిన్‌కోడ్ | 509132 |
ఇది సమీప పట్టణం, డివిజన్ కేంద్రమైన గద్వాల నుండి 18 కి. మీ. దూరంలో రాయచూరు వెళ్ళు మార్గంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం గద్వాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం మల్దకల్
మండల జనాభా
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 52,579 - పురుషులు 26,593 - స్త్రీలు 25,986
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 239 చ.కి.మీ. కాగా, జనాభా 52,579. జనాభాలో పురుషులు 26,593 కాగా, స్త్రీల సంఖ్య 25,986. మండలంలో 11,474 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- మద్దెలబండ
- నేతివానిపల్లి
- అడవి రావుల చెరు
- ఉలిగేపల్లి
- బిజ్వారం
- బుర్దిపాడ్
- పాల్వాయి
- డి.అమరవాయి
- ఎల్కూర్
- చేలగార్లపాడు
- ఎద్దులగూడెం
- సద్దలోనిపల్లి
- మల్దకల్
- తాటికుంట
- శ్యాసంపల్లి
- కుర్తిరావల్‌చెరువు
- నాగర్‌దొడ్డి
- విఠలపురం
- మల్లెందొడ్డి
- పెద్దపల్లి
- పెద్దొడ్డి
- నీలిపల్లి
రెవెన్యూయేతర గ్రామాలు
మార్చు- మేకలసోంపల్లి
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
- ↑ "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.