నీలిపల్లి
నీలిపల్లి, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, మల్దకల్ మండలంలోని గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2]
నీలిపల్లి | |
— రెవెన్యూ గ్రామం — | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | మహబూబ్ నగర్ జిల్లా |
మండలం | మల్దకల్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | చందురాములు |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
రాజకీయాలు
మార్చుఈ గ్రామం గద్వాల్ శాసనసభ నియోజకవర్గంలో భాగము. 2009 శాసనసభ ఎన్నికలలో గ్రామంలో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత లభించింది.[3] 2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా చందురాములు ఎన్నికైనాడు.[4]
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
- ↑ "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ సూర్య దినపత్రిక, మహబూబ్నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 20-005-20009
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్నగర్ జిల్లా టాబ్లాయుడ్, తేది 24-07-2013