పెద్దపల్లి (మల్దకల్)

పెద్దపలి, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, మల్దకల్ మండలంలోని గ్రామం.[1]

పెద్దపల్లి
—  రెవెన్యూ గ్రామం  —
ప్రాథమిక పాఠశాల, పెద్దపల్లి
ప్రాథమిక పాఠశాల, పెద్దపల్లి
ప్రాథమిక పాఠశాల, పెద్దపల్లి
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్ జిల్లా
మండలం మల్దకల్
ప్రభుత్వం
 - సర్పంచి సావిత్రమ్మ
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈ గ్రామం మల్దకల్ నుంచి డివిజన్ కేంద్రమైన గద్వాల వెళ్ళు మార్గములో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2]

రాజకీయాలు

మార్చు

ఈ గ్రామం గద్వాల్ శాసనసభ నియోజకవర్గంలో భాగం. 2009 శాసనసభ ఎన్నికలలో గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత లభించింది.[3] గ్రామంలో మొత్తం 665 ఓట్లు పోల్ కాగా, కాంగ్రెస్ పార్టీకి 60 ఓట్ల మెజారిటీ లభించింది.

2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా సావిత్రమ్మ ఎన్నికైనది.[4]

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  2. "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. సూర్య దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 20-005-20009
  4. ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయుడ్, తేది 24-07-2013

వెలుపలి లింకులు

మార్చు