మల్లాయపాలెం (బల్లికురవ)

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా బల్లికురవ మండలం లోని గ్రామం
(మల్లాయపాలెం(బల్లికురవ) నుండి దారిమార్పు చెందింది)

మల్లాయపాలెం బాపట్ల జిల్లా బల్లికురవ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

మల్లాయపాలెం (బల్లికురవ)
గ్రామం
పటం
మల్లాయపాలెం (బల్లికురవ) is located in ఆంధ్రప్రదేశ్
మల్లాయపాలెం (బల్లికురవ)
మల్లాయపాలెం (బల్లికురవ)
అక్షాంశ రేఖాంశాలు: 16°2′35.016″N 80°1′41.664″E / 16.04306000°N 80.02824000°E / 16.04306000; 80.02824000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంబల్లికురవ
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

మార్చు

ఓగేరు వాగు:- ఉప్పుమాగులూరు గ్రామ పరిధిలో, ఓగేరువాగుపై 5,5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో, ఒక చెక్ డ్యాం 2012 నుండి నిర్మాణంలో ఉంది. ఈ చెక్ డ్యాం పూర్తి అయినచో, అక్కడ ఉన్న ఎత్తిపోతల పథకం నుండి మల్లాయపాలెం, వేమవరం, ఉప్పుమాగులూరు, కోటావారిపాలెం, సోమవరప్పాడు గ్రామాల పరిధిలోని 2,174 ఎకరాలకు సాగునీరు అందుతుంది.

గ్రామ పంచాయతీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీఅబ్బారెడ్డి బాలకృష్ణ ఎం.టెక్.,, సర్పంచిగా ఎన్నికైనారు. వీరు తరువాత బల్లికురవ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులుగా ఎన్నికైనారు.

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

వరి. అపరాలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయము

గ్రామ విశేషాలు

మార్చు

ఈ గ్రామానికి చెందిన సారెద్దు పుల్లమ్మ, 2014, జూలైలో బల్లికురవ మండల పరిషత్తు అధ్యక్షురాలిగా ఎన్నికైనారు.

మూలాలు

మార్చు