మస్జిద్-ఎ-ఖుబా

మస్జిద్ ఎ ఖుబా ( Quba Mosque ) (అరబ్బీ భాష : مسجد قباء ), ఈ మస్జిద్ మదీనా నగర పొలిమేరలలో ఉంది. ఇది మొదటి ఇస్లామీయ మస్జిద్. సరిగా చెప్పాలంటే, మొట్ట మొదటి మస్జిద్.

నిర్మాణంసవరించు

దీనిని నవీన మస్జిద్ గా అబ్దుల్ వాహెది అల్ వకీల్ 20వ శతాబ్దంలో నిర్మించాడు.

దీని ప్రస్తావన ఖురాన్ లోసవరించు

దీని ప్రస్తావన ఖురాన్లో మస్జిద్ అల్ తఖ్వా అనే పేరుతో గలదు : (అత్ తౌబా :108 ). పిక్థాల్ తర్జుమా [1]

ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు

  • Muhammad: The Messenger of Islam by Hajjah Amina Adil (p. 286)
  • The Naqshbandi Sufi Tradition Guidebook of Daily Practices and Devotions by Shaykh Muhammad Hisham Kabbani (p. 301)
  • Happold: The Confidence to Build by Derek Walker and Bill Addis (p. 81)

బయటి లింకులుసవరించు

Coordinates: 24°26′20.52″N 39°37′02.00″E / 24.4390333°N 39.6172222°E / 24.4390333; 39.6172222