ప్రపంచ మస్జిద్ ల జాబితా
ప్రపంచ మస్జిద్ ల జాబితా లేదా ప్రపంచ మసీదుల జాబితా
ప్రపంచ మస్జిద్ ల జాబితా
మార్చుఆసియాలోని మస్జిద్ లు
మార్చుసౌదీ అరేబియా
మార్చు- మస్జిద్-అల్-హరామ్; మక్కా, సౌదీ అరేబియా - ఇస్లాంలో ప్రథమ పవిత్ర క్షేత్రం [1]
- మస్జిద్-ఎ-నబవి; మదీనా, సౌదీ అరేబియా - ఇస్లాంలో రెండవ పవిత్ర క్షేత్రం [2]
- మస్జిద్-ఎ-ఖుబా; మదీనా. ఇస్లామీయ మొదటి మస్జిద్.
ఇజ్రాయెల్
మార్చు- బైతుల్-ముఖద్దస్; జెరూసలేం, ఇస్రాయెలు
- మస్జిద్ అల్-అఖ్సా; జెరూసలెం, ఇస్రాయీలు - ఇస్లాంలో మూడవ పవిత్రక్షేత్రం [3]
సిరియా
మార్చుఇరాక్
మార్చు- ఇమామ్ అలీ మస్జిద్; నజఫ్, ఇరాక్ - షియా ముస్లిం ల పవిత్రక్షేత్రం
టర్కీ
మార్చు- హాజియా సోఫియా; ఇస్తాంబుల్, టర్కీ - [4]
- సుల్తాన్ అహ్మద్ మస్జిద్ (నీలి మస్జిద్); ఇస్తాంబుల్, టర్కీ.
- హకీ బైరామ్ మస్జిద్; అంకారా, టర్కీ [1]
పాకిస్తాన్
మార్చు- ఫైసల్ మస్జిద్; ఇస్లామాబాద్, పాకిస్తాన్ - వైశాల్యం ప్రకారం ప్రపంచంలోనే పెద్ద మస్జిద్ [5]
- బాద్ షాహి మస్జిద్; లాహోర్, పాకిస్తాన్ - మొఘల్ కాలంలో పెద్ద మస్జిద్.
చైనా
మార్చు- హ్యుయీషెంగ్ మస్జిద్ చైనా లోని 1,300 సంవత్సరాల పురాతన మస్జిద్.
ఇరాన్
మార్చుయూరప్ లోని మస్జిద్లు
మార్చు- మెజ్ ఖితా మస్జిద్; కార్డోబా, స్పెయిన్ - 10వ శతాబ్దం నాటి మూర్ల మస్జిద్
ఉత్తర అమెరికాలోని మస్జిద్లు
మార్చు- మదర్ మస్జిద్ అమెరికా; ఉత్తర అమెరికా లోని అతి పురాతన మస్జిద్.
భారతదేశంలోని మస్జిద్ ల జాబితా
మార్చు- జామా మస్జిద్, ఢిల్లీ. భారతదేశంలోని పెద్ద మస్జిద్ లలో ఒకటి.[6]
ఆంధ్ర ప్రదేశ్ లోని మస్జిద్ ల జాబితా
మార్చు- మక్కా మస్జిద్ : హైదరాబాదు. ఆంధ్రప్రదేశ్ లోని పెద్ద మస్జిద్ లలో ఒకటి.
ఇవీ చూడండి
మార్చుసూచికలు
మార్చు- ↑ Miller, Pamela (2006-01-07). "Journey of a lifetime". Star Tribune. p. 12E.
- ↑ Abu-Nasr, Donna (2004-12-09). "Many Saudis criticize attack". Ventura County Star. p. 16.
- ↑ "Arafat to be buried in soil from Islam's third holiest site". Associated Press. 2004-11-11.
- ↑ "Building Big: Databank: Hagia Sophia". PBS. Retrieved 2006-04-10.
- ↑ "Press Release: First in Pakistan". Embassy of Pakistan, Washington, D.C. Archived from the original on 2006-04-27. Retrieved 2006-04-10.
- ↑ Lach, Donald F., and Edwin J. Van Kley (1998-12-01). "The Empire of Aurangzib". Asia in the Making of Europe:. University of Chicago Press. p. 721. ISBN 0-226-46767-8.
The Jami Masjid, the largest mosque in India
{{cite book}}
: CS1 maint: multiple names: authors list (link)