మహరాజ్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం (ఆంధ్రప్రదేశ్)
మహరాజ్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం 1967 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైదరాబాదు జిల్లాలో ఒక నియోజకవర్గం ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో మహరాజ్‌గంజ్ అసెంబ్లీ సెగ్మెంట్ రద్దయింది.
ఎన్నికైన శాసనసభ్యులు
మార్చు- ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|
2004 | జనరల్ | ఎం. ముఖేష్ గౌడ్ | పు | కాంగ్రెస్ | 31875 | ప్రేమ్ సింగ్ రాథోడ్ | పు | బీజేపీ | 22317 |
1999[1][2] | జనరల్ | ప్రేమ్ సింగ్ రాథోడ్ | పు | బీజేపీ | 33969 | ఎం. ముఖేష్ గౌడ్ | పు | కాంగ్రెస్ | 30553 |
1994[3] | జనరల్ | పి. నారాయణస్వామి[4] | పు | బీజేపీ | 14206 | ఎం. ముఖేష్ గౌడ్ | పు | కాంగ్రెస్ | 14009 |
1989[5] | జనరల్ | ఎం. ముఖేష్ గౌడ్ | పు | కాంగ్రెస్ | 28890 | బండారు దత్తాత్రేయ | పు | బీజేపీ | 24299 |
1985 | జనరల్ | జి. నారాయణరావు | పు | టీడీపీ | 24584 | లలితా రావు యాదవ్ | స్త్రీ | కాంగ్రెస్ | 14152 |
1983[6] | జనరల్ | పి. రామ స్వామి | పు | స్వతంత్ర | 17835 | శివ పర్షాద్ | పు | కాంగ్రెస్ | 14303 |
1978 | జనరల్ | శివ పర్షాద్[7] | పు | కాంగ్రెస్ (ఐ) | 22801 | బద్రి విశాల్ పిట్టి | పు | జనతా పార్టీ | 22535 |
1972 | జనరల్ | ఎన్. లక్ష్మీ నారాయణ్ | పు | కాంగ్రెస్ | 16562 | బద్రి విశాల్ పిట్టి | పు | ఎస్ టి ఎస్ | 12462 |
1967 | జనరల్ | బద్రి విశాల్ పిట్టి | పు | ఎస్ఎస్ పి | 19077 | కేఎస్ గుప్తా | పు | కాంగ్రెస్ | 13021 |
మూలాలు
మార్చు- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1999". Elections in India. Archived from the original on 2021-01-20. Retrieved 2020-09-03.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1999". Elections in India. Retrieved 2022-09-16.
- ↑ "Key Highlights of General Election, 1994 to the Legislative Assembly of Andhra Pradesh" (PDF). nic.in. Retrieved 26 September 2013.
- ↑ Eenadu (14 November 2023). "హోరాహోరీ పోరు.. స్వల్ప మెజారిటీతో విజేతలు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1989". Elections in India. Archived from the original on 2019-11-16. Retrieved 2020-09-03.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1983". Elections in India. Archived from the original on 2021-03-01. Retrieved 2020-09-03.
- ↑ Eenadu (14 November 2023). "హోరాహోరీ పోరు.. స్వల్ప మెజారిటీతో విజేతలు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.