మహాకల్పాడ శాసనసభ నియోజకవర్గం
(మహాకలపాడ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
మహాకలపాడ శాసనసభ నియోజకవర్గం (Sl. No.: 100) ఒడిశాలోని కేంద్రపడా జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం.[2][3] ఈ నియోజకవర్గం పరిధిలోకి మహాకలపాడ బ్లాక్, మర్సాఘై బ్లాక్‌లోని 16 గ్రామ పంచాయితీలు (సిలిపూర్, దాసిపూర్, దుముకా, మార్షఘై, గరాజంగా, తలసంగా, పరకుల, అఖుదఖిన్, రఘబాపూర్, అంటెయి, బతిరా, బెరుహాన్, మణికుంద, అంగులై, కుహుడి, మంగరాజ్‌పూర్) ఉన్నాయి.[4][5]
మహాకలపాడ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం | |
జిల్లా | కేంద్రపడా జిల్లా |
బ్లాక్ | మహాకలపాడ, మర్సాఘై |
ఓటర్ల సంఖ్య | 2,14,942 [1] |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 2009 |
పార్టీ | బిజెడి |
ఎమ్మెల్యే | అటాను సబ్యసాచి నాయక్ |
నియోజకవర్గం సంఖ్యా | 100 |
లోక్‌సభ | కేంద్రపడా |
ఎన్నికైన శాసనసభ్యులు
మార్చు- 2019: (100) : అటాను సబ్యసాచి నాయక్ (బిజెడి)
- 2014: (100) : అటాను సబ్యసాచి నాయక్ (బిజెడి)
- 2009: (100) : అటాను సబ్యసాచి నాయక్ (బిజెడి)
2019 ఎన్నికల ఫలితాలు
మార్చుపార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
BJD | అటాను సబ్యసాచి నాయక్ | 93197 | 51.29 | 3.67 | |
భారతీయ జనతా పార్టీ | బిజయ్ ప్రధాన | 77534 | 42.67 | 7.64 | |
భారత జాతీయ కాంగ్రెస్ | బిభ్రాన్సు శేఖర్ లెంకా | 8318 | 4.58 | -11.28 | |
BSP | అధిర్ నాథ్ శర్మ | 886 | 0.49 | -0.14 | |
SP | రంజిత కనుంగొ | 142 | 0.08 | - | |
Independent | పద్మనావ్ చౌధురి | 317 | 0.17 | - | |
Independent | మమతా సమంతరాయ్ | 214 | 0.12 | - | |
Independent | భీమాసేన్ సేథ్ | 196 | 0.11 | - | |
Independent | దేబేంద్ర రౌత్ | 154 | 0.08 | - | |
NOTA | 531 | 0.31 | 0 | ||
మెజారిటీ | 19,595 | 13.55 | - | ||
మొత్తం పోలైన ఓట్లు | 1,77,443 | 75.92 | -2.02 |
మూలాలు
మార్చు- ↑ "CONSTITUENCY-WISE ELECTOR INFORMATION" (PDF). Election Commission of India. Retrieved 16 March 2014.
- ↑ "Orissa Assembly Election 2009". empoweringindia.org. Archived from the original on 19 ఏప్రిల్ 2014. Retrieved 17 April 2014.
Constituency: Mahakalapada (100) District: Kendrapara
- ↑ "Mahakalapada Assembly Election Results 2019 Live: Mahakalapada Constituency (Seat) Election Results, Live News". News18. 2019-04-29. Retrieved 2019-10-04.
- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha