మహాకాళి సరస్సు హిమాచల్ ప్రదేశ్ లో గల చంబా జిల్లాలోని ఒక ఎత్తైన సరస్సు.[1]

మహకాళి సరస్సు
మహకాళి సరస్సు is located in Himachal Pradesh
మహకాళి సరస్సు
మహకాళి సరస్సు
ప్రదేశంచంబా జిల్లా
రకంఎత్తైన మంచినీటి సరస్సు
ప్రవహించే దేశాలుభారతదేశం
ఉపరితల ఎత్తు4,080 మీ. (13,390 అ.)
మూలాలుHimachal Pradesh Tourism Dep.

భౌగోళికం

మార్చు

ఇది చంబా జిల్లాలో సనో, గుడియల్ నగరాల మధ్య ఉంది. ఇది సముద్ర మట్టానికి 4,080 మీ ఎత్తులో ఉంది.

ఆధ్యాత్మికం

మార్చు

ఈ సరస్సును మహాకాళి దేవికి పవిత్రమైనది గా భావిస్తారు.

ప్రత్యేకత

మార్చు

ఈ సరస్సులోని నీరు నవంబర్ నుండి ఏప్రిల్ వరకు 6 నెలలు మంచుతో గడ్డ కట్టుకుని ఉంటుంది.[2]

మూలాలు

మార్చు
  1. "హిమాచల్ ప్రదేశ్ పర్యాటక శాఖ". hptdc. Archived from the original on 2019-03-15. Retrieved 2021-07-23.
  2. "himachaltourism.gov.in". Archived from the original on 24 March 2010. Retrieved 22 March 2020.