మహారాజశ్రీ మాయగాడు
మహారాజశ్రీ మాయగాడు విజయ బాపినీడు దర్శకత్వంలో 1988లో వచ్చిన సినిమా. ఇందులో కృష్ణ, శ్రీదేవి ప్రధాన పాత్రధారులు.[1] శ్రీనివాస ప్రొడక్షన్స్ పతాకంపై అట్లూరి రాధాకృష్ణమూఋతి, కొమ్మన నారాయణరావు లు నిర్మించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించాడు.[2]
మహారాజశ్రీ మాయగాడు | |
---|---|
దర్శకత్వం | విజయ బాపినీడు |
నిర్మాత | అట్లూరి రాధాకృష్ణ మూర్తి, కొమ్మన నారాయణ రావు |
తారాగణం | కృష్ణ, శ్రీదేవి, బ్రహ్మానందం |
సంగీతం | రాజ్-కోటి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | సెప్టెంబరు 8, 1988 |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుసాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: విజయబపినేడు
- స్టూడియో: శ్రీనివాస ప్రొడక్షన్స్
- నిర్మాత: అట్లూరి రాధాకృష్ణ మూర్తి, కొమ్మన నారాయణరావు;
- స్వరకర్త: రాజ్-కోటి
- విడుదల తేదీ: సెప్టెంబర్ 9, 1988
- సమర్పించినవారు: శ్రీనివాస బాబు
మూలాలు
మార్చు- ↑ "సినీబే లో మహారాజశ్రీ మాయగాడు పేజీ". thecinebay.com. Retrieved 8 September 2017.[permanent dead link]
- ↑ "Maharajasri Mayagadu (1988)". Indiancine.ma. Retrieved 2020-08-28.