మహారాజా కేహ్రీ సింగ్
భరత్‌పూర్ రాష్ట్ర మహారాజు
మహారాజా కేహ్రీ సింగ్ (1766, సెప్టెంబరు - 1778, మార్చి 28) భరత్‌పూర్ రాష్ట్ర మహారాజు. ఇతను 1769 నుండి 1778 వరకు పాలించాడు.
మహారాజా కేహ్రీ సింగ్ | |
---|---|
రాష్ట్ర మహారాజు | |
పరిపాలన | 1769, ఏప్రిల్ 12 – 1778, మార్చి 28 |
Coronation | 1769 ఏప్రిల్ 129, గోపాల్ భవన్, డీగ్ |
పూర్వాధికారి | రతన్ సింగ్ |
ఉత్తరాధికారి | మహారాజా రంజిత్ సింగ్ |
జననం | 1766, సెప్టెంబరు డీగ్, రాజస్థాన్ |
మరణం | 1778, మార్చి 28 (వయసు 11) డీగ్, రాజస్థాన్ |
House | సిన్సిన్వార్ జాట్ రాజవంశం |
తండ్రి | రతన్ సింగ్ |
మతం | హిందూధర్మం |
జననం
మార్చుమహారాజా కేహ్రీ సింగ్ 1766, సెప్టెంబరులో రాజస్థాన్ లోని డీగ్ లో జన్మించాడు.
పట్టాభిషేకం
మార్చు1769లో మహారాజా రతన్ సింగ్ మరణం తర్వాత మహారాజా కేహ్రీ సింగ్ సింహాసనాన్ని అధిష్టించాడు. మహారాజా నిహాల్ సింగ్ కొంతకాలం ఇతనికి రాజప్రతినిధిగా ఉన్నాడు. ఇతని తరువాత మహారాజా రంజిత్ సింగ్ సింహాసనాన్ని అధిష్టించాడు.
మరణం
మార్చుమహారాజా కేహ్రీ సింగ్ తన 11 ఏళ్ళ వయసులో 1778, మార్చి 28న రాజస్థాన్ లోని డీగ్ లో మరణించాడు.