మహా యజ్ఞం 1991 జూలై 19న విడుదలైన తెలుగు సినిమా. సుధర్శన చిత్ర పతాకంపై శ్రీమతి సుదర్శన్ నిర్మించిన ఈ సినిమాకు విజయన్ దర్శకత్వం వహించాడు. కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావులు సమర్పించిన ఈ సినిమాలో సుమన్, అనూష ప్రధాన తారాగణంగా నటించగా, కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

మహా యజ్ఞం
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయన్
కథ విజయన్
చిత్రానువాదం విజయన్
తారాగణం సుమన్,
అనూష,
కోట శ్రీనివాసరావు
సంగీతం రాజ్ కోటి
నిర్మాణ సంస్థ సుదర్శన చిత్ర
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • కథ, చిత్రానువాదం, పోరాటాలు, దర్శకత్వం: విజయన్
  • ఛాయాగ్రహణం: జయరాం
  • సంగీతం: రాజ్ కోటి
  • నృత్యాలు: తార, రఘురాం

మూలాలు మార్చు

  1. "Maha Yagnam (1991)". Indiancine.ma. Retrieved 2021-06-07.
"https://te.wikipedia.org/w/index.php?title=మహా_యజ్ఞం&oldid=4208262" నుండి వెలికితీశారు