అనూష ఒక భారతీయ నటి. ఆమె 13 సంవత్సరాల వయస్సులో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. 1990, 2000 లలో మలయాళం, తెలుగు, కన్నడ చిత్రాలలో ప్రముఖంగా ఆమె నటించింది. తర్వాత తెలుగు సీరియల్స్‌లో అనూష నటించింది. ఆమె రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి కూడా.[1] ఆమె దక్షిణభారత సినీనటి కె.ఆర్.విజయ కూతురు.[2] ఆమె కుటుంబంతో కలిసి చెన్నైలో నివసిస్తున్నారు. అనూష 2007 జూన్ లో శరవణన్‌ని వివాహం చేసుకుంది.

అనూష
జననం
చెన్నై
జాతీయతఇండియన్
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు1992-2005
జీవిత భాగస్వామి
శరవణన్
(m. 2006)
బంధువులుకె. ఆర్. విజయ (తల్లి)
రాగసుధ (సోదరి)
కె.ఆర్. సావిత్రి (పిన్ని)
కె.ఆర్. వత్సల (పిన్ని)

ఫిల్మోగ్రఫీ

మార్చు
Year Film Role Language Notes
1992 మహాయజ్ఞం అనూష తెలుగు
1992 ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ లలిత తెలుగు
1992 నవతారే హేమ కన్నడ
1992 అగ్రీమెంట్ దేవి తెలుగు
1992 ఫస్ట్ బెల్ యమున మలయాళం
1992 గోల్‌మాల్ గోవిందం విజయ తెలుగు
1992 తంగరాసు విజయ తమిళం తమిళంలో అరంగేట్రం
1992 కిజక్కు వీధి కరుప్పాయి తమిళం
1992 వెల్కమ్ టు కొడైకెనాల్‌ మాయ మలయాళం
1993 కొడైకెనాల్ నాగజ్యోతి తెలుగు
1993 కులపతి సుకన్య మలయాళం
1994 డాలర్ టిని మలయాళం
1994 విష్ణువు మోడల్ మలయాళం
1994 సారంశం రాధ మలయాళం
1994 పదవీ స్నేహ మలయాళం
1994 పాండియన్ పాండియన్ సోదరి మలయాళం
1995 బాక్సర్ హోంమంత్రి కూతురు మలయాళం
1995 కురుతిపునల్ మాల తమిళం
1995 ద్రోహి మాల తెలుగు
1995 చిన్న మణి ప్రిన్సి తమిళం
1995 అరేబియా భైరవి మలయాళం
1996 దాన్వీర్ జ్యోతి కె సింగ్ హిందీ
1996 సుల్తాన్ హైదరాలీ మనీషా మలయాళం
1996 మిమిక్స్ సూపర్ 1000 గోపికా వర్మ మలయాళం
1996 పల్లివతుక్కల్ తొమ్మిచన్ ఆలిస్ మలయాళం
1996 కె.ఎల్. 7/95 ఎర్నాకులం నార్త్ రాధ మలయాళం
1996 Swarnakireedam సైనాభా మలయాళం
1996 నాళంకెత్తిలే నల్ల తంపిమార్ డయానా మలయాళం
1996 ఎక్స్క్యూజ్ మీ ఎతు కాలేజీలా? మాయా మలయాళం
1996 నట్టుపుర పట్టు అమరావతి తమిళం
1996 రాజాలి లాలి తమిళం
1996 పంచాయితీ మల్లిక కన్నడ
1997 కల్యాణపిట్టన్ను మిధున మలయాళం
1997 Shobhanam మృదుల మెనన్ మలయాళం
1997 మన్నాడియార్ పెన్నిను చెంకోట చెక్కన్ మంజు మలయాళం
1997 గజరాజ మంత్రం గాయత్రి మలయాళం
1997 భారతీయం చాందిని మలయాళం
1997 అడ్ర సక్క అడ్రా సక్క జాను తమిళం
1998 గ్లోరియా ఫెర్నాండెజ్ ఫ్రమ్ యు.ఎస్.ఎ గ్లోరియా మలయాళం
1998 ఉన్నిదతిల్ ఎన్నై కొడుతేన్ స్పెషల్ అప్పీయరెన్స్ తమిళం
1999 సూర్యోదయం అమృత తమిళం
1999 రాజస్థాన్ మహేశ్వరి తమిళం
1999 రాజస్థాన్ మహేశ్వరి తెలుగు
2000 బారో నాన్న ముద్దిన కృష్ణ రాధ కన్నడ
2000 దండ నాయక ప్రేమ కన్నడ
2001 మాఫియా రేవతి కన్నడ
2001 గ్రామ దేవతే రాధ కన్నడ
2001 కానూను భారతి కన్నడ
2001 గోవా డైసీ మలయాళం
2001 వడుగపెట్టి మాప్పిలై దీప తమిళం
2001 నరహంతక శిల్పా కన్నడ
2002 చిరంజీవి రాధ కన్నడ

టీవీ సీరియల్స్

మార్చు
  • గృహలక్ష్మి (తెలుగు) లక్ష్మిగా
  • నిన్నే పెళ్లాడతా (తెలుగు) సుప్రజగా
  • జయం (తెలుగు) సీత, గీతగా
  • అనుబంధం (తెలుగు) అనుగా

మూలాలు

మార్చు
  1. "Archived copy". Archived from the original on 2014-12-13. Retrieved 2014-11-20.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. "Archived copy". Archived from the original on 2014-10-30. Retrieved 2014-11-20.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
"https://te.wikipedia.org/w/index.php?title=అనూష_(నటి)&oldid=4284754" నుండి వెలికితీశారు