మహిమా కుమారి మేవార్
మహిమా కుమారి మేవార్ (జననం 22 జూలై 1972) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రాజ్‌సమంద్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1]
మహిమా కుమారి మేవార్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | దియా కుమారి | ||
---|---|---|---|
నియోజకవర్గం | రాజ్‌సమంద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 22 జులై 1972 వారణాసి | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | జేపీ సింగ్ డియో, విద్యాదేవి | ||
జీవిత భాగస్వామి | విశ్వరాజ్ సింగ్ | ||
నివాసం | సమోర్ బాగ్ తహసీల్ గిర్వా, ఉదయపూర్, రాజస్థాన్ | ||
మూలం | [1] |
మూలాలు
మార్చు- ↑ The Times of India (5 June 2024). "Rajasthan Lok Sabha Election Results 2024: Full and final list of winners including Om Birla, Gajendra Singh Shekhawat, Rajkumar Roat and more". Archived from the original on 12 September 2024. Retrieved 12 September 2024.