రాజ్‌సమంద్ లోక్‌సభ నియోజకవర్గం

రాజ్‌సమంద్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అజ్మీర్, పాలీ, నాగౌర్, రాజ్‌సమంద్ పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[1]

రాజ్‌సమంద్ లోక్‌సభ నియోజకవర్గం
Existence2008
Reservationజనరల్
Current MPదియా కుమారి
Partyభారతీయ జనతా పార్టీ
Elected Year2019
Stateరాజస్థాన్
Assembly Constituenciesబీవర్
మెర్తా
దేగాన
జైతరణ్
భీమ్
కుంభాల్‌ఘర్
రాజ్‌సమంద్
నాథద్వారా

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
103 బీవర్ జనరల్ అజ్మీర్
111 మెర్టా జనరల్ నాగౌర్
112 దేగానా జనరల్ నాగౌర్
116 జైతరణ్ జనరల్ పాలి
173 భీమ్ జనరల్ రాజసమంద్
174 కుంభాల్‌ఘర్ జనరల్ రాజసమంద్
175 రాజ్‌సమంద్ జనరల్ రాజసమంద్
176 నాథద్వారా జనరల్ రాజసమంద్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు

2019 ఎన్నికల ఫలితాలు

మార్చు
2019  : రాజ్‌సమంద్
Party Candidate Votes % ±%
భారతీయ జనతా పార్టీ దియా కుమారి 8,63,039 69.61
భారత జాతీయ కాంగ్రెస్ దేవకీనందన్ (కాకా) 3,11,123 25.09
BSP చెన్నరామ్ 15,955 1.29
చంద్ర ప్రకాష్ తన్వార్ అంబేడ్కరైట్ పార్టీ అఫ్ ఇండియా 12,887 1.04

}}


మెజారిటీ 5,51,916 44.52
మొత్తం పోలైన ఓట్లు 12,40,848 64.87 +7.09
భారతీయ జనతా పార్టీ hold Swing

మూలాలు

మార్చు
  1. "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. India Today (6 December 2023). "10 of 12 BJP MPs who won state elections resign from Lok Sabha" (in ఇంగ్లీష్). Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
  4. Eenadu (10 December 2023). "9 మంది ఎంపీల రాజీనామాలకు లోక్‌సభ స్పీకర్‌ ఆమోదం". Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.