మహిమా నంబియార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2010లో మలయాళం సినిమా కార్యస్థాన్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి మలయాళం, తమిళ సినిమాల్లో నటించింది.[2]

మహిమా నంబియార్
జననం (1994-12-21) 1994 డిసెంబరు 21 (వయసు 29)
కాసర్గోడ్, కేరళ, భారతదేశం[1]
జాతీయత భారతీయుడు
వృత్తి
  • నటి
  • మోడల్
  • గాయని
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర(లు) భాష గమనికలు
2010 కార్యస్థానం కృష్ణుణ్ణి చెల్లెలు మలయాళం
2012 సత్తై అరివాళగి "అరివు" తమిళం
2014 ఎన్నమో నడకదు మధు తమిళం
మోసకుట్టి కయల్విజి తమిళం
2015 అగతినై కార్తీక తమిళం
2017 కుట్రం 23 తెండ్రాల్ తమిళం
పురియత పుతిర్ మృతుల తమిళం
అన్నాదురై ఈశ్వరి తమిళం
కోడివీరన్ మలార్ తమిళం
మాస్టర్ పీస్ వేదిక మలయాళం
2018 ఇరవుక్కు ఆయిరమ్ కనగల్ సుశీల తమిళం
అన్నానుక్కు జై సుందరి తమిళం
2019 మధుర రాజా మీనాక్షి మలయాళం
మగముని దీప తమిళం
2020 అసురగురువు దియా తమిళం [3]
2022 ఓ మై డాగ్ ప్రియా తమిళం
అయ్యంగారన్ మధుమిత తమిళం
రథం తమిళం చిత్రీకరణ
'ఎం పద్మకుమార్ - ఆసిఫ్ అలీ చిత్రం పేరు పెట్టలేదు మలయాళం చిత్రీకరణ
చంద్రముఖి 2 తమిళం చిత్రీకరణ

మూలాలు

మార్చు
  1. "Mahima Going Places in Kollywood". 6 June 2014. Archived from the original on 22 October 2022. Retrieved 22 October 2022.
  2. TNN (31 January 2013). "Mahima is back". The Times of India. Archived from the original on 11 November 2013. Retrieved 11 November 2013.
  3. "Mahima Nambiar to play the lead in Vikram Prabhu's Asura Guru" (in ఇంగ్లీష్). 9 May 2018. Archived from the original on 22 October 2022. Retrieved 22 October 2022.