క్రైమ్ 23 2018లో విడుదలైన తెలుగు సినిమా. అరవగన్ వెంకటాచలం దర్శకత్వంలో 2017లో కుట్రమ్ 23 పేరుతో తమిళంలో విడుదలైన ఈ సినిమాను తెలుగులో క్రైమ్ 23 పేరుతో శ్రీ విజయ నరసింహా ఫిలిమ్స్ బ్యానర్ల పై ప్రసాద్ ధర్మిరెడ్డి నిర్మించాడు. అరుణ్ విజయ్, మహిమా నంబియార్, వంశీ కృష్ణ, తంబీ రామయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్ట్ 31, 2018న విడుదలైంది.[1]

క్రైమ్ 23
దర్శకత్వంఅరవగన్ వెంకటాచలం
రచనఅరవగన్ వెంకటాచలం
నిర్మాతప్రసాద్ ధర్మిరెడ్డి
తారాగణంఅరుణ్ విజయ్, మహిమా నంబియార్, వంశీ కృష్ణ
ఛాయాగ్రహణంభాస్కరన్ కే ఎం
కూర్పుభువన్ శ్రీనివాసన్
సంగీతంవిశాల్ చంద్ర శేఖర్
నిర్మాణ
సంస్థ
శ్రీ విజయ నరసింహా ఫిలిమ్స్
విడుదల తేదీ
2018 ఆగస్టు 31 (2018-08-31)
సినిమా నిడివి
134 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

నగరంలో చర్చి ఫాదర్, ప్రెగ్నెంట్ జెస్సిక అనుమానాస్పద హత్యలు జరుగుతాయి . ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి అసిస్టెంట్ కమిషనర్ ఐపిఎస్ ఆఫీసర్ అరుణ్ విజయ్ కి ఇన్వెస్టిగేసన్ అప్పగిస్తారు, ఈ క్రమంలో ఈ హత్యలు మెడికల్ మాఫియా తో సంబంధం ఉందని తెలుసుకుంటాడు. అసలు ఈ మెడికల్ మాఫియా ఎవరిది? ఆ హంతక ముఠాని అంతం చేశాడా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: శ్రీ విజయ నరసింహా ఫిలిమ్స్
  • నిర్మాత: ప్రసాద్ ధర్మిరెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: అరవగన్ వెంకటాచలం
  • సంగీతం: విశాల్ చంద్ర శేఖర్
  • సినిమాటోగ్రఫీ: భాస్కరన్ కే ఎం

మూలాలు మార్చు

  1. The Times of India (31 August 2018). "Crime 23 Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 18 September 2021. Retrieved 18 September 2021.
  2. The Hindu (1 February 2016). "Arun Vijay to work with Arivazhagan" (in Indian English). Archived from the original on 18 September 2021. Retrieved 18 September 2021.
  3. Desimartini (24 April 2016). "Mahima Nambiar To Play Female Lead In Arun Vijay's Next" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2021. Retrieved 18 September 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=క్రైమ్_23&oldid=4158575" నుండి వెలికితీశారు