మహి. వి. రాఘవ్
మహి.వి.రాఘవ్ భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత. అతను ముఖ్యంగా తెలుగు చలన చిత్రాలలో పనిచేస్తున్నాడు. అతను విలేజ్ లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించాడు. అతను తెలుగు చలనచిత్ర సీమలో పాఠశాల (2014 సినిమా) ద్వారా దర్శకత్వం మొదలుపెట్టాడు.[1] అతను మూన్‌వాటర్ పిక్చర్స్ ప్రొడక్షన్ కంపెనీలో ఒక యజమానిగా వ్యవహరిస్తున్నాడు.
సినిమాలు
మార్చుసంవత్సరం | పేరు | భాష | గుర్తింపు | ||
---|---|---|---|---|---|
సినిమా దర్శకుడు | సినిమా నిర్మాత | సినీ రచయిత | |||
2009 | విలేజ్ లో వినాయకుడు | తెలుగు | కాదు | Yes | కాదు |
2011 | కుదిరితే కప్పు కాఫీ | తెలుగు | కాదు | Yes | కాదు |
2014 | పాఠశాల (2014 సినిమా) | తెలుగు | Yes | కాదు | Yes |
2017 | ఆనందో బ్రహ్మ | తెలుగు | Yes | కాదు | Yes |
2019 | యాత్ర | తెలుగు | Yes | కాదు | Yes |