మహ్మద్ నజీర్
పాకిస్తానీ మాజీ క్రికెటర్
మహ్మద్ నజీర్ (జననం 1946, మార్చి 8) పాకిస్తానీ మాజీ క్రికెటర్.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | రావల్పిండి, బ్రిటిష్ ఇండియా | 1945 ఫిబ్రవరి 8|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్‌బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 60) | 1969 అక్టోబరు 24 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1983 డిసెంబరు 9 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 30) | 1980 నవంబరు 21 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1984 జనవరి 10 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2017 ఫిబ్రవరి 4 |
క్రికెట్ రంగం
మార్చు1969 నుండి 1984 వరకు 14 టెస్ట్ మ్యాచ్‌లు, నాలుగు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. 1969లో పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన 1వ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 99 పరుగులకు 7 వికెట్లు తీశాడు.[1] ప్రొఫెషనల్ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత క్రికెట్ అంపైర్ అయ్యాడు.[2]
మూలాలు
మార్చు- ↑ "1st Test: Pakistan v New Zealand at Karachi, Oct 24–27, 1969". espncricinfo. Retrieved 2011-12-13.
- ↑ "Mohammad Nazir". ESPN Cricinfo. Retrieved 16 May 2014.