మాకులవాని పాలెం (గొల్లపాలెం)
"మాకులవాని పాలెం (గొల్లపాలెం)" కృష్ణా జిల్లా మొవ్వ మండలానికి చెందిన గ్రామం
మాకులవాని పాలెం | |
— రెవెన్యూ గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°13′45″N 81°01′35″E / 16.229048°N 81.026364°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | మొవ్వ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521 138 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
.
గ్రామ చరిత్ర
మార్చుగ్రామం పేరు వెనుక చరిత్ర
మార్చుగ్రామ భౌగోళికం
మార్చుసమీప గ్రామాలు
మార్చుసమీప మండలాలు
మార్చుగ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చుగ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుగ్రామంలో మౌలిక వసతులు
మార్చుత్రాగునీటి సౌకర్యం
మార్చురక్షిత మంచినీటి పథకం
మార్చుగ్రామములో ఈ పథకాన్ని, నాలుగు సంవత్సరాల క్రితం, పది లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసారు. అందుకు అవసరమైన ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్, పంఫౌస్, ఫిల్టర్ బెడ్ కూడా ఏర్పాటుచేసి, అవసరమైన విద్యుత్తు సౌకర్యంతోపాటు త్రాగునీటి కుళాయిలను గూడా ఏర్పాటుచేసారు. కానీ ఈ పథకానికి మూలాధారమైన గ్రామములోని త్రాగునీటి చెరువుకు మరమ్మత్తులు చేయకపోవడంతో ఆ చెరువు నీరు త్రాగుటకు పనికి రాకుండా పోవడం వలన ఈ పథకం 4 సంవత్సరాల నుండి నిరుపయోగంగా ఉంది. [2]
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
మార్చుగ్రామ పంచాయతీ
మార్చుమొవ్వ మండలం మంత్రిపాలెం పంచాయతీ పరిధిలోని ఈ గ్రామం, కొంత భాగం గూడూరు మండలం తరకటూరు గ్రామ పంచాయతీలోనికి వెళ్ళినది. దీనితో ఇరు పంచాయతీల ప్రతినిధుల నడుమ నలుగుతూ సమస్యల పరిష్కారంలో వివక్షతకు గురి అగుచున్నది. [1]
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుగ్రామంలో ప్రధాన పంటలు
మార్చుగ్రామంలో ప్రధాన వృత్తులు
మార్చుగ్రామ ప్రముఖులు
మార్చుగ్రామ విశేషాలు
మార్చుమూలాలు
మార్చువెలుపలిలింకులు
మార్చు[1] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-1; 24వపేజీ. [2] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,మార్చి-28; 2వపేజీ.