మాచవరం (పొన్నూరు)

మాచవరం, గుంటూరుజిల్లా, పొన్నూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

మాచవరం
—  రెవెన్యూయేతర గ్రామం  —
మాచవరం is located in Andhra Pradesh
మాచవరం
మాచవరం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°01′23″N 80°32′37″E / 16.023190°N 80.543567°E / 16.023190; 80.543567
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పొన్నూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి గుమ్మడి ఎలీసమ్మ
పిన్ కోడ్ 522611
ఎస్.టి.డి కోడ్

గ్రామములోని విద్యాసౌకర్యాలు మార్చు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మార్చు

  1. ఇటీవల కృష్ణాజిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాలల క్రీడల సమాఖ్య నిర్వహించిన 61వ అంతర్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో, ఈ పాఠశాలకు చెందిన షేక్ లెమన్ సాయి, తృతీయస్థానం సంపాదించాడు.
  2. ఈ పాఠశాల విద్యార్థులు, 2014-15, 2015-16 విద్యాసంవత్సరాలలో వరుసగా పదవతరగతి పరీక్షా ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించారు.

గ్రామ పంచాయతీ మార్చు

  1. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో గుమ్మడి ఎలీసమ్మ, సర్పంచిగా ఎన్నికైంది.
  2. ఈ గ్రామ పంచాయతీ కార్యాలయం కొరకు, ఉపాధిహామీ పథకం పనులలో భాగంగా, ఒక నూతన భవన నిర్మాణం, 2 సంవత్సరాలనుండి నిర్మాణంలో ఉంది.

మూలాలు మార్చు