మాచెర్ల రైల్వే స్టేషను

మాచెర్ల రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: MCLA) ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా లోని మాచెర్ల లో ఒక భారతీయ రైల్వే స్టేషను. మాచెర్ల రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంటూరు రైల్వే డివిజను కింద పనిచేస్తుంది.[1]

మాచెర్ల రైల్వే స్టేషను
భారతీయ రైల్వే స్టేషను
General information
ప్రదేశంపిడబ్ల్యుడి కాలనీ రోడ్, మాచెర్ల, పల్నాడు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
అక్షాంశరేఖాంశాలు16°29′N 79°26′E / 16.48°N 79.43°E / 16.48; 79.43
యాజమాన్యంభారత ప్రభుత్వం
నిర్వహించేవారుభారతీయ రైల్వేలు
లైన్లునడికుడి–మాచర్ల రైలు మార్గము
ప్లాట్‌ఫాములు1
Construction
Structure typeభూమి మీద (టెర్మినస్)
AccessibleHandicapped/disabled access
Other information
స్టేషన్ కోడ్MCLA
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు గుంటూరు రైల్వే డివిజను

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Efforts are on to restore railway track - Times of India". Retrieved 18 September 2016.

బయటి లింకులు

మార్చు
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వేTerminus