మాడుగుల వేణుగోపాలరెడ్డి
భారతీయ రాజకీయ నాయకుడు
మోదుగుల వేణుగోపాలరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు.[1] 2019 ఫిబ్రవరి వరకు టీడీపీలో కొనసాగిన ఆయన 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పోటీ చేసి గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పై విజయం సాధించాడు. 2009 ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ లోని నరసరావుపేట నియోజకవర్గం నుండి 15వ లోక్ సభ కు ఎన్నికయ్యాడు.[2]
మోదుగుల వేణుగోపాలరెడ్డి | |
---|---|
పార్లమెంట్ సభ్యుడు, లోక్ సభ | |
In office 2009-2014 | |
అంతకు ముందు వారు | మేకపాటి రాజమోహన్ రెడ్డి |
తరువాత వారు | రాయపాటి సాంబశివరావు |
నియోజకవర్గం | నరసరావుపేట, ఆంధ్రప్రదేశ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | పెదపరిమి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ | 1966 మే 29
రాజకీయ పార్టీ | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (2018–ప్రస్తుతం) |
ఇతర రాజకీయ పదవులు | తెలుగు దేశం పార్టీ (2008–2018) |
జీవిత భాగస్వామి | మాధవి కృష్ణ |
బంధువులు | అల్ల అయోధ్య రామి రెడ్డి (బావ గారు) |
వ్యక్తిగత జీవితం
మార్చుమాడుగుల వేణుగోపాలరెడ్డి శ్రీ మాడుగుల పాపిరెడ్డి, శ్రీమతి మాడుగుల ఆదిలక్ష్మి దంపతులకు జన్మించాడు. శ్రీమతి మాధవి కృష్ణను వివాహం చేసుకున్నాడు.
సాధారణ ఎన్నికలు 2009
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
---|---|---|---|---|---|
టీడీపీ | మాడుగుల వేణుగోపాలరెడ్డి | 463,358 | 42.83 | -1.08 | |
ఐఎన్సి | బాలశౌరి వల్లభనేని | 461,751 | 42.69 | -10.80 | |
పి ఆర్ పి | షేక్ సయ్యద్ సాహెబ్ | 114,924 | 10.62 | ||
మెజారిటీ | 1,607 | 0.14 | |||
పోలింగ్ శాతం | 1,081,754 | 79.52 | +7.82 | ||
ఐ ఎన్ సి నుండి టీడిపి లాభం | స్వింగ్ |
అసెంబ్లీ ఎన్నికలు 2014
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
---|---|---|---|---|---|
టీడీపీ | మాడుగుల వేణుగోపాలరెడ్డి | 78,837 | 46.00 | ||
వైఆర్సిపి | అప్పి రెడ్డి లెల్ల | 60,924 | 35.55 | ||
మెజారిటీ | 17,913 | 10.45 | |||
పోలింగ్ శాతం | 1,71,377 | 66.00 | |||
ఐ ఎన్ సి నుండి టీడిపి లాభం | స్వింగ్ |
మూలాలు
మార్చు- ↑ "TDP MP Venugopala Reddy offers to quit". The Times of India. 31 May 2011. Archived from the original on 13 February 2014. Retrieved 17 March 2019.
- ↑ "Modugula Venugopala Reddy to be YSRCP's Guntur Lok Sabha ?". Samdani MN. The Times of India. 7 March 2019. Retrieved 17 March 2019.