మేకపాటి రాజమోహన రెడ్డి

నెల్లూరు నియోజకవర్గ 16వ లోక్ సభ సభ్యులు. వైఎస్సార్సీపీ.
(మేకపాటి రాజమోహన్ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)

మేకపాటి రాజమోహన రెడ్డి (జ: 11 జూన్, 1944) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 14వ లోక్‌సభకు ఆంధ్రప్రదేశ్ లోని నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

మేకపాటి రాజమోహన రెడ్డి
మేకపాటి రాజమోహన రెడ్డి


నియోజకవర్గం నెల్లూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1944-06-11) 1944 జూన్ 11 (వయసు 80)
బ్రాహ్మణపల్లి, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(YSRCP)
జీవిత భాగస్వామి మణిమంజరి
సంతానం 3 కుమారులు
నివాసం హైదరాబాదు
మూలం [1]

రాజకీయ పదవులు

మార్చు
కాల వ్యవధి పదవి
1985 ఉదయగిరి శాసనసభ సభ్యుడు
1989 ఒంగోలు లోక్‌సభ సభ్యుడు
1990 సభ్యుడు, Consultative Committee, Ministry of Surface Transport
2004 నరసరావుపేట లోక్‌సభ సభ్యుడు
Member, Railway Convention Committee
2004-06 సభ్యుడు, Committee on Human Resource Development
2006 సభ్యుడు, Committee on Home Affairs
2009 నెల్లూరు లోక్‌సభ సభ్యుడు (3rd term)
31 Aug. 2009 సభ్యుడు, Committee on Defence
23 Sept. 2009 సభ్యుడు, Committee on Government Assurances
2009 Member , సభ్యుడు Consultative Committee, Ministry on Road Transports & Highways
28 Feb. 2012 15లోకసభ సభ్యుడుగా రాజీనామా చేసాడు
15 June 2012 నెల్లూరు లోక్‌సభ సభ్యుడుగా తిరిగి ఎన్నుకోబడ్డాడు
May, 2014 నెల్లూరు లోక్‌సభ సభ్యుడు
31 May, 2014 వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ పార్టీ నేత[2]
1 Sep. 2014 onwards Member, Standing Committee on Railways
2016 పార్లమెంట్ లైబ్రరీ కమిటీ చైర్మన్‌[3]

దాతృత్వం

మార్చు

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వంద ఎకరాల్లో స్థాపించిన రూ.225 కోట్ల విలువైన మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల (మెరిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల)ను, అందులోని భవనాలను, ఇతరత్రా ఆస్తులను ప్రభుత్వానికి స్వాధీనం చేస్తామని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇటీవల తెలిపారు. దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేరిట వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.[4]

మూలాలు

మార్చు
  1. "Lok Sabha Members". Archived from the original on 2015-04-25. Retrieved 2015-04-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Sakshi (31 May 2014). "వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ పార్టీ నేతగా మేకపాటి". Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.
  3. Sakshi (11 November 2016). "పార్లమెంట్ లైబ్రరీ కమిటీ చైర్మన్‌గా మేకపాటి". Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.
  4. "Mekapati Goutham Reddy: ప్రభుత్వానికి రూ.225 కోట్ల ఆస్తులు ఇస్తాం". EENADU. Retrieved 2022-02-26.

బయటి లింకులు

మార్చు