మాతృదేవోభవ (2022 సినిమా)

మాతృదేవోభవ 2022లో విడుదల కానున్న సినిమా. శ్రీ వాసవి మూవీస్ బ్యానర్‌పై చోడవరపు వెంకటేశ్వర రావు నిర్మించిన ఈ సినిమాకు కె. హరనాథ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. సుమన్, సుధ, రఘు బాబు, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది.[1][2]

మాతృదేవోభవ
మాతృదేవోభవ (2022 సినిమా).jpg
దర్శకత్వంకె. హరనాథ్ రెడ్డి
రచనమరుధూరి రాజా
కథకెజెఎస్‌ రామా రెడ్డి
నిర్మాతచోడవరపు వెంకటేశ్వర రావు
తారాగణం
ఛాయాగ్రహణంరామ్ కుమార్
కూర్పునందమూరి హరి
సంగీతంజయసూర్య
నిర్మాణ
సంస్థ
శ్రీ వాసవి మూవీస్
విడుదల తేదీ
2022 జూలై 1 (2022-07-01)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్: శ్రీ వాసవి మూవీస్
 • నిర్మాత: చోడవరపు వెంకటేశ్వర రావు
 • కథ: కెజెఎస్‌ రామా రెడ్డి
 • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె. హరనాథ్ రెడ్డి
 • మాటలు: మరుధూరి రాజా
 • సంగీతం: జయసూర్య
 • ఎడిటర్: నందమూరి హరి
 • సినిమాటోగ్రఫీ: రామ్ కుమార్
 • ఫైట్స్: డైమండ్ వెంకట్
 • పాటలు: అనంత శ్రీరామ్, పాండురంగ రావు, దేవేందర్ రెడ్డి

మూలాలుసవరించు

 1. Sakshi (14 June 2022). "విడుదలకు సిద్ధమైన 'మాతృదేవోభవ'.. ఎప్పుడంటే ?". Archived from the original on 15 June 2022. Retrieved 15 June 2022.
 2. Andhra Jyothy (14 June 2022). "'మాతృదేవోభవ' విడుదలకు సిద్ధం" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2022. Retrieved 15 June 2022.
 3. Namasthe Telangana (2 February 2022). "సుధ కీలక పాత్రలో". Archived from the original on 15 June 2022. Retrieved 15 June 2022.