ప్రధాన మెనూను తెరువు
మాధవి. ఒ

మాధవి. ఒ ప్రముఖ రంగస్థల నటి.

జననంసవరించు

1983 ఆగస్టు 30న శ్రీమతి అంజలి, సత్తయ్య దంపతులకు జన్మించింది.

రంగస్థల ప్రస్థానంసవరించు

మాధవి 2000 సంవత్సరంలో నాటకరంగ ప్రవేశం చేశారు. దాదాపు 100 ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్లో గాయనిగా పాల్గొన్నారు. మంచర్ల గోపి, గూండా మల్లయ్య శిష్యరికంలో నటనాభ్యాసం చేసిన ఈవిడ క్షత్రగాత్రులు, క్లిక్, తిమిరం, రెండో భర్త, ఎవరో ఒకరు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, అంతా భ్రాంతియే వంటి నాటికల్లో, పడమటిగాలి నాటకంలో నటించారు. ఉత్తమ నటి బహుమతి అందుకొన్నారు.

మూలాలుసవరించు

మాధవి. ఒ, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 71.

"https://te.wikipedia.org/w/index.php?title=మాధవి._ఒ&oldid=2166399" నుండి వెలికితీశారు