మాధురి (సినిమా)
మాధురి 2000 ఏప్రిల్ 28న విడుదలైన తెలుగు సినిమా. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించిన ఈ చిత్రానికి మౌళి దర్శకత్వం వహించడమే కాక సంగీతాన్నందించాడు.[1]
మాధురి (2000 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | మౌళి |
---|---|
నిర్మాణ సంస్థ | ఉషా కిరణ్ మూవీస్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- అబ్బాస్
- అంజన
- పువ్వుల్లాగా రేగేటి కుర్రవాళ్ళు : రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గాయకులు: కె.ఎస్.చిత్ర
- అరే ఓ యాదగిరి : రచన: భువనచంద్ర, గాయకులు: ప్రియ, సోలార్ సాయి
- డిల్లీ కీ సుల్తానైనా : రచన :భువన చంద్ర, గాయకులు: గోపికా పూర్ణిమ, ప్రభాకర్ కె., మనో
- ఎలాగమ్మా జాబిలమ్మా : రచన: శివ గణేష్, గాయకులు: గోపికా పూర్ణిమ, బేబీ ధనశ్రీ, ప్రభాకర్ కె
- జీ లలైలా : రచన: శివ గణేష్, గాయకులు: గోపికా పూర్ణిమ, శ్రీనివాస్
- కాలమా కాలమా : రచన: భువన చంద్ర, గాయకులు: కె.ఎస్.చిత్ర
- నీలాల నీ కళ్లలో : రచన: శివ గణేష్, గాయకులు: సునంద, సుజాత
- రిమ జిమ : రచన: శివ గణేష్, గాయకులు: సుజాత
- పాలు కావాలా ఓ పిల్లా : రచన: భువనచంద్ర, గాయకులు: ప్రియ, సోలార్ సాయి
- సన్నగా ఓ పిలుపు: రచన : శివ గణేష్, గాయకులు: సుజాత, శ్రీనివాస్
మూలాలు
మార్చు- ↑ "Madhuri (2000)". Indiancine.ma. Retrieved 2020-09-04.
- ↑ ""మాధురి" సినిమా పాటల వివరాలు". mio.to/album.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link]