మాప్పిళ్ళై
(తమిళం సినిమా)
తారాగణం రజనీకాంత్,
అమల,
శ్రీవిద్య
సంగీతం ఇళయరాజా
భాష తమిళం

పరిచయం

మార్చు

తెలుగులో చిరంజీవి నటించిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రానికి ఇది పునర్నిర్మాణం. నాయికగా అమల (తెలుగులో విజయశాంతి), అత్తగా శ్రీవిద్య (తెలుగులో వాణిశ్రీ) నటించారు. తమిళంలో మాప్పిళ్ళై అంటే అల్లుడు అని అర్థం.

విశేషాలు

మార్చు
  • కథానాయకుడి వివాహం చెడగొట్టటానికి వచ్చిన అల్లరి మూకతో ఫయిట్ చేసి గుడి మెట్ల దగ్గిరే వారిని పంపించే నాయకుడి స్నేహితుడిగా చిరు ఇందులో ప్రత్యేక పాత్రని పోషించాడు. ఆ అల్లరి మూకలో శ్రీహరి కూడా ఉండటం విశేషం. చిరు తన స్వంత గళంతోనే తమిళంలో సంభాషణలు చెప్పటం విశేషం.
  • రజినీ తన అత్తని చిరుకు పరిచయం చేసేటప్పుడు, చిరు రజినీ చెవిలో తమిళంలో, 'మీ అత్త బాగుందిరా!' అనటం, దానికి రజినీ చిరుని 'కొంప ముంచేలా ఉన్నావు! నువ్వు బయలుదేరరా బాబూ!' అని అనటం ప్రేక్షకులని గిలిగింతలు పెడుతుంది.

బయటి లింకులు

మార్చు

మాప్పిళ్ళైలో చిరంజీవి